Lyrics Emanukoke Radhamma from (EKPAKC) - Satya Yamini
ఏమనుకోకే
ఈ
రాధమ్మా
నీ
గుడిలో
ఈ
సత్యమ్మను
విడిచెలుతుంది
అని
సంతోషం
గా
విడిపోతున్నా
నీ
కోసం
నీ
మనసిక్కడ
వదిలేసాను
మరి
నా
గుండెకేం
ఓ
గాజులా
పగిలిందే
చేజేతులా
నీ
రూపాన్ని
అతికించేసి
ఇస్తున్నా
మణి
రాయిలా
కలతొద్దమ్మా
వినవిస్తున్నా
సెలవంటూ
చేయొదిలేస్తున్నా
ఈ
కన్నుల్లో
ప్రాణం
ఆ
కన్నుల్లో
చేరి
ఈ
విడ్కోలే
పలికిందా
ఓ
ఈ
కృష్ణయ్యకు
స్నానం
ఓ
నలుగై
ఈ
మౌనం
నా
కన్నీరే
పోస్తుందా
![Satya Yamini - Emanukoke Radhamma from (EKPAKC)](https://pic.Lyrhub.com/img/s/9/y/j/cnfafjjy9s.jpg)
Attention! Feel free to leave feedback.