Satya Yamini - Emanukoke Radhamma from (EKPAKC) - translation of the lyrics into Russian




Emanukoke Radhamma from (EKPAKC)
Эманукоке Радамма из (EKPAKC)
ఏమనుకోకే రాధమ్మా
Не думай, Радха,
నీ గుడిలో సత్యమ్మను విడిచెలుతుంది అని
что я, Сатья, покидаю твой храм.
సంతోషం గా విడిపోతున్నా
Я ухожу с радостью,
నీ కోసం నీ మనసిక్కడ వదిలేసాను మరి
ведь я оставила здесь свое сердце для тебя.
నా గుండెకేం గాజులా పగిలిందే చేజేతులా
Мое сердце, словно стекло, разбилось вдребезги,
నీ రూపాన్ని అతికించేసి ఇస్తున్నా మణి రాయిలా
но твой образ я храню, как драгоценный камень.
కలతొద్దమ్మా వినవిస్తున్నా
Прости меня, молю,
సెలవంటూ చేయొదిలేస్తున్నా
но я прощаюсь и отпускаю тебя.
కన్నుల్లో ప్రాణం కన్నుల్లో చేరి
Жизнь из моих глаз перешла в твои,
విడ్కోలే పలికిందా
и эти прощальные слова сорвались с губ.
కృష్ణయ్యకు స్నానం నలుగై మౌనం
О, Кришна, омовение мое - это слезы,
నా కన్నీరే పోస్తుందా
тишина моя - это рыдания.





Writer(s): Satya Yamini


Attention! Feel free to leave feedback.