Shankar Mahadevan feat. Sujatha - Chilaka Lyrics

Lyrics Chilaka - Shankar Mahadevan , Sujatha



చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్
వద్దు వద్దయో దూకుడోద్దయో నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో
అయితే ఎక్కు మరీ పందిరి మంచం
తోరగా ఇచ్చుకో ముద్దుల లంచం హొయ్
అయితే ఎక్కు మరీ పందిరి మంచం
తోరగా ఇచ్చుకో ముద్దుల లంచం
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్
మోజు పిట్ట కన్నె కొట్టు మోజు తీరా ముద్దె పెట్టు చెమ్మచెక్క ఆటాడిస్తాలే
మాటలింక కట్టే పెట్టు కాట్టేస్తే కందేటట్టు వేటగాడి ఊపే చూస్తాలే
బేబి చుమ్మ బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లడిస్తాలే
రా రా రాజా నే నీ రోజా అంటే వొళ్ళోకోస్తాలే...
అయితే ఎక్కు మరీ పందిరి మంచం
తీరుస్తానులే తిమ్మిరి కొంచం హొయ్
అయితే ఎక్కు మరీ పందిరి మంచం
తీరుస్తానులే తిమ్మిరి కొంచం
హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్
పా పా పాలపిట్ట పైటే పట్టు వద్దంటే నీ మీదోట్టు సరసంగా విందె ఇస్తాలే అలే
గిలి గిలిగా విన్నెటట్టు కౌగిట్లో జున్నే పెట్టు జజ్జన్నక జమ ఇస్తాలే
హె.హె.కయ్య రయ్య అరే తస్సదియ్య వాటంగా ఒళ్ళొకోస్తాలే...
హే... రావే పిల్ల నా తుగో జిల్లా వయ్యారం తాళం తీస్తాలే .
అయితే ఎక్కు మరీ పందిరి మంచం సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం హోయ్...
అయితే ఎక్కు మరీ పందిరి మంచం సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం
హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్
వద్దు వద్దయో దూకుడోద్దయో నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో
అయితే ఎక్కు మరీ పందిరి మంచం
తోరగా ఇచ్చుకో ముద్దుల లంచం హొయ్
అయితే ఎక్కు మరీ పందిరి మంచం
తోరగా ఇచ్చుకో ముద్దుల లంచం



Writer(s): BHASKARA BHATLA, S.A.RAJ KUMAR


Shankar Mahadevan feat. Sujatha - Sankranthi (Original Motion Picture Soundtrack)
Album Sankranthi (Original Motion Picture Soundtrack)
date of release
09-10-2014



Attention! Feel free to leave feedback.