Shankar Mahadevan - Lucky Lucky Lyrics

Lyrics Lucky Lucky - Shankar Mahadevan




లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ
లోకంలో పుట్టడమే లక్కీ
వందేళ్ళకీ నీ ఊపిరి పోదా కొండెక్కీ
వెయ్యేళ్ళైనా వెలగాలోయ్ వార్తల్లోకెక్కీ
ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ
ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ
ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ
లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ
లోకంలో పుట్టడమే లక్కీ
అదృష్టానికి టాటా చెప్పేరు
నీ కష్టానికి కోటా తెచ్చేరు
ఆవేశానికి బై బై చెప్పేరు
అనురాగానికి భాగం పంచేరు
మనలోని గుండెకు పొరుగొడి గుండెకు
నడిమధ్య గోడలు కట్టద్దోరు
మనసున్న చేతితో పక్కోడి చెంపపై
కన్నీటి చారలు తుడవాలోరు
అందరి కోసమె, ఆలోచించు ఆనందించు
ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ
లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ
లోకంలో పుట్టడమే లక్కీ
బాంబులు లేని జగతిని చూద్దాం
బాధలు లేని బతుకుల చూద్దాం
చీకటి లేని గడపలు చూద్దాం
ఆకలి లేని కడుపుల చూద్దాం
నేరాలే తక్కువై ఖదీలే ఉండని
సరికొత్త జైళ్ళను చూడాలోరు
పగలంటూ మాయమై మమతేవెూ దైవమై
కొలువున్న గుళ్ళను చూడాలోరు
ఆశలు అన్నీ నిజమయ్యేలా నడుమేవొంచు
ఆడూ ఆడించు పాడూ పాడించూ
నవ్వూ నవ్వించూ నడువూ నడిపించూ



Writer(s): S.A.RAJ KUMAR, CHANDRABOSE


Attention! Feel free to leave feedback.