Shankar Mahadevan - Ye Navvu Venakala Lyrics

Lyrics Ye Navvu Venakala - Shankar Mahadevan




నవ్వు వెనకాల
కష్టముంటుందో తెలుపలేరు
ఒక్కరైనా పరిచయం ఎంతున్నా
చెలిమి నీకోసం వెన్నంటి ఉంటుందో
వీడుకోలే తెలుపలేని నిమిషమిది ఏం చేస్తాం
గెలుపులో గర్వం ఉంది ఓటమికే ఒర్పుంది
ఫలితమే తెలియని ఆటకు పేరు జీవితమంది
కనులలో కలలు లేవు కన్నీళ్లు రావసలు
రేపింక ఏదేమైనా నవ్వుతాయి కనులు
అంతులేని ఆనందమే అరే అంబరాన్ని అంటిందిరా
గుండెలోని విషాదమే నను తొలిచేసిందిరా
అరే రేయిలో నిదరోతాడురా
చిన్ననాటి కల కంటు
మునుమాపుల లోయల్లో...
...
హో ... నవ్వు వెనకాల
కష్టముంటుందో తెలుపలేరు
ఒక్కరైనా పరిచయం ఎంతున్నా
చెలిమి నీకోసం వెన్నంటి ఉంటుందో
వీడుకోలే తెలుపలేని నిమిషమిది ఏం చేస్తాం
హే గాలి నీరు మన్ను మిన్ను
స్నేహం ఉంటుంది మీరున్ననాళ్లు
వాన మా వెంటే అరే పెరిగెడుతుంటే
మా నీడే అడిగింది తన గొడుగవ్వంటు
... ... కలిసాడిన ఆటల్లో
కోనేటి స్నానాలు ఎండైనా వానైనా
కేరింతల హరివిల్లు
బడిలోని గుంజిళ్లు గుడిలోని దండాలు
విడివిడిగా మేము లేనే లేము ...
అంతులేని ఆనందమే అరే అంబరాన్ని అంటిందిరా
గుండెలోని విషాదమే నను తొలిచేసిందిరా
అరే రేయిలో నిదరోతాడురా
చిన్ననాటి కల కంటు
మునుమాపుల లోయల్లో... ...
నవ్వు వెనకాల
కష్టముంటుందో తెలుపలేరు
ఒక్కరైనా పరిచయం ఎంతున్నా
వంచెనే నిమిషం మొదలాయోనో పాపం
రెక్క విరిగి ఎగిరలేని పక్షినీ ఏమంటాం
ఊహలకు జననం లేదు
ఆశకే గతి లేదు అయువై ఎగసే కెరటం
కనబడిందే లేదు కలహల కలయికలెన్నో
ఆటకే సొంతంరా రేపింక ఏదేమైనా
నవ్వుతునే ఉంటాం
అంతులేని ఆనందమే అరే అంబరాన్ని అంటిందిరా
గుండెలోని విషాదమే నను తొలిచేసిందిరా
అరే రేయిలో నిదరోతాడురా
చిన్ననాటి కలకంటు
మునుమాపుల లోయల్లో ...
...




Attention! Feel free to leave feedback.