Tippu feat. Mathangi - Anandham Anandham Lyrics

Lyrics Anandham Anandham - Mathangi , Tippu



చికి చికి చం చికి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా యెగరేసే స్వాతంత్ర్యం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
మనసంతా ఆనందం
ఊరించే ఊహల్లో ఊరేగడమె ఆనందం
కవ్వించె కలకోసం వేటాడటమె ఆనందం
అలలలై ఎగసె ఆనందం
అలుపే తెలియని ఆనందం
ఎదురేమున్న ఎవరేమన్న
దూసుకుపోతూ ఉంటే ఆనందం. ఆనందం
చికి చికి చం చికి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
మనసంతా ఆనందం
ప్రతి అందం మనకోసం
అనుకోవడమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే
చేదైన అది ఆనందం
ప్రేమించడమే ఆనందం
ఫెయిలవ్వడ మొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే
కాలం యెంతో ఆనందం. ఆనందం
చికి చికి చం చికి చం చం చం
ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం
మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా యెగరేసే స్వాతంత్ర్యం ఆనందం




Tippu feat. Mathangi - Guru Deva
Album Guru Deva
date of release
27-08-2019



Attention! Feel free to leave feedback.