Lyrics Tandanana - Brahmam Okate - Vijay Prakash
తందనాన
అహి
తందనాన
పురె
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
బ్రహ్మమొక్కటె
పర
బ్రహ్మమొక్కటె
పర
బ్రహ్మమొక్కటె
పర
బ్రహ్మమొక్కటె
పర
బ్రహ్మమొక్కటె
తందనాన
అహి
తందనాన
పురె
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
కందువగు
హీనాధికమూలిందు
లేవు
అందరికి
శ్రీహరే
అంతరాత్మ
కందువగు
హీనాధికమూలిందు
లేవు
అందరికి
శ్రీహరే
అంతరాత్మ
ఇందులో
జంతు
కులమంతా
ఒకటే
అందరికి
శ్రీహరే
అంతరాత్మ
శ్రీహరే
అంతరాత్మ
శ్రీహరే
అంతరాత్మ
తందనాన
అహి
తందనాన
పురె
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
నిండార
రాజు
నిద్రించు
నిద్రయు
ఒకటే
అంటనీ
బంటునిద్ర
అదియు
ఒకటే
నిండార
రాజు
నిద్రించు
నిద్రయు
ఒకటే
అంటనీ
బంటునిద్ర
అదియు
ఒకటే
మెండైన
బ్రాహ్మణుడు
మెట్టుభూమి
చండాలు
డుండేటి
సరిభూమి
ఒకటే
సరిభూమి
ఒకటే
సరిభూమి
ఒకటే
సరిభూమి
ఒకటే
తందనాన
అహి
తందనాన
పురె
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
కడగి
యేనుగు
మీద
కాయు
యెండొకటే
పుడమి
శునకము
మీద
బొలయు
యెండొకటే
కడగి
యేనుగు
మీద
కాయు
యెండొకటే
పుడమి
శునకము
మీద
బొలయు
యెండొకటే
కడుపుణ్యులను
పాపకర్ములను
సరిగావ
జడియు
శ్రీ
వేంకటేశ్వరుని
నామమొకటె
జడియు
శ్రీ
వేంకటేశ్వరుని
నామమొకటె
జడియు
శ్రీ
వేంకటేశ్వరుని
నామమొకటె
గోవిందా
గోవిందా
తందనాన
అహి
తందనాన
పురె
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
బ్రహ్మమొక్కటె
పర
బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె
పర
బ్రహ్మమొక్కటె
పర
బ్రహ్మమొక్కటె
తందనాన
అహి
తందనాన
పురె
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
భళా
తందనాన
Attention! Feel free to leave feedback.