Lyrics Nijama Manasa - Yazin Nizar , M. M. Manasi
నిజమా
మనసా
నిజమా
మనసా
కలనే
కలిసా
మెలకువలోనా
నిజమా
మనసా
నిజమా
మనసా
శిలనై
మునిగా
మైకంలోనా
నిజమే
గిచ్చి
చూసుకో
ఎదపై
వచ్చి
వాలిపో
నీడై
నాతో
ఉండిపో
ఇకపై
నిజమా
మనసా
నిజమా
మనసా
కలనే
కలిసా
మెలకువలోనా
పదిమంది
చుట్టూ
ఉన్నా
పరికించి
చూస్తూ
ఉన్నా
పసిగట్టకుండా
నీ
ధ్యాసలోనే
నేనున్నారా
నడిరాత్రి
కమ్మేస్తున్నా
కనుపాప
మత్తిస్తున్నా
కునుకేయకుండా
నీకోసం
ఆరా
తీస్తున్నారా
నువ్వెక్కడో
నేనక్కడే
వేరవ్వనే
నిజమా
మనసా
నిజమా
మనసా
కలనే
కలిసా
మెలకువలోనా
అనుకోని
ఆనందంలో
సడిలేని
సంతోషంలో
ఎదురౌతు
ఏదో
చేసావు
ఏమో
ఏంచేసావో
పైపైన
బానేవున్నా
లోలోన
చిందేస్తున్నా
కథనంత
నువ్వే
మార్చావు
ఇంకా
ఎం
చేస్తావో
ఏం
చేసినా
బాగున్నదే
నీతో
ఇలా
నిజమా
మనసా
నిజమా
మనసా
తొలిగా
కలిసా
మెరుపుని
నీలో
నిజమా
మనసా
నిజమా
మనసా
అలనై
ఎగిసా
నేనే
నాలో
![Yazin Nizar feat. M. M. Manasi - Naa Nuvve (Original Motion Picture Soundtrack)](https://pic.Lyrhub.com/img/z/u/u/b/CAPQfDBUUZ.jpg)
Attention! Feel free to leave feedback.