Yuvan Shankar Raja - Pranam Poye Lyrics

Lyrics Pranam Poye - Yuvan Shankar Raja



ఓ...
ప్రాణంపోయే బాధేదో నిమిషానే తెలిసిందే
బ్రతికుండంగనె కోసి నా గుండెను విసిరేసావే
ప్రాణంపోయే బాధేదో నిమిషానే తెలిసిందే
బ్రతికుండంగనె కోసి నా గుండెను విసిరేసావే
ఓ...
ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే
దేవుడాడె ఆటకు నన్ను ఆటబొమ్మ చేసావే
ఎవరూలేని నాకు నా ప్రేమే తోడనుకున్నానే
ప్రేమే రోజు నా ప్రాణం తీసేసిందే... ye...
ఆ...



Writer(s): MANCHU MANOJ KUMAR, YUVAN SHANKAR RAJA


Yuvan Shankar Raja - Mr. Nookayya (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.