paroles de chanson Srivalli [From "Pushpa - The Rise (Part - 01)"] - Devi Sri Prasad , Sid Sriram
నిను
చూస్తూ
ఉంటె
కన్నులు
రెండు
తిప్పేస్తావే
నీ
చూపులపైనే
రెప్పలు
వేసి
కప్పేస్తావే
కనిపించని
దేవుణ్ణే
కన్నార్పక
చూస్తావే
కన్నుల
ఎదుటే
నేనుంటే
కాదంటున్నావే
చూపే
బంగారమాయనే
శ్రీవల్లి
మాటే
మాణిక్యమాయెనే
చూపే
బంగారమాయనే
శ్రీవల్లి
నవ్వే
నవరత్నమాయనే
అన్నిటికి
ఎపుడూ
ముందుండే
నేను
నీ
ఎనకే
ఇపుడూ
పడుతున్నాను
ఎవ్వరికి
ఎపుడూ
తలవంచని
నేను
నీ
పట్టీ
చూసేటందుకు
తలనే
వంచాను
ఇంతబతుకు
బతికి
నీ
ఇంటి
చుట్టూ
తిరిగానే
ఇసుమంత
నన్ను
చూస్తే
చాలు
చాలనుకున్నానే
చూపే
బంగారమాయనే
శ్రీవల్లి
మాటే
మాణిక్యమాయెనే
చూపే
బంగారమాయనే
శ్రీవల్లి
నవ్వే
నవరత్నమాయెనే
నీ
స్నేహితురాళ్ళు
ఓ
మోస్తరుగుంటారు
అందుకనే
ఏమో
నువ్వందంగుంటావు
పద్దెనిమిది
ఏళ్ళు
వచ్చాయా
చాలు
నువ్వేకాదెవ్వరైనా
ముద్దుగ
ఉంటారు
ఎర్రచందనం
చీర
కడితే
రాయి
కూడా
రాకుమారే
ఏడు
రాళ్ళ
దుద్దులు
పెడితే
ఎవతైనా
అందగత్తె
అయినా
చూపే
బంగారమాయనే
శ్రీవల్లి
మాటే
మాణిక్యమాయెనే
చూపే
బంగారమాయనే
శ్రీవల్లి
నవ్వే
నవరత్నమాయెనే
Attention! N'hésitez pas à laisser des commentaires.