paroles de chanson Prema Swaramulalo - Hriday Gattani & Chinmayi Sripadha
ప్రేమ
పరిచయమే
దైవదర్శనమే
ప్రేమ
స్వరములలో
దైవస్మరణములే
అని
తెలిసింది
తొలిసారి
నీ
ప్రేమతో
మది
మునిగింది
నీ
ప్రేమలో
ప్రేమ
పరిచయమే
దైవదర్శనమే
ప్రేమ
అడుగులలో
దేవతార్చనలే
కోర్కెలసలు
కోరుకొనని
ప్రేమ
తపస్సు
మనదిలే
అతిథులెవరు
ఎదురు
పడని
ప్రేమ
తిథులు
మనవే
అమృతములు
ఎగసిపడిన
ప్రేమ
నదులు
మనవే
చరితల
కాగితాలలోన
చదవలేని
ప్రేమనే
నీలో
చదివా
ఈ
క్షణాలలో
ప్రేమ
పరిచయమే
దైవదర్శనమే
ప్రేమ
అడుగులలో
దేవతార్చనలే
హృదయ
గళము
పాడుతున్న
ప్రేమగీతి
మనదిలే
కనుల
కలము
రాసుకున్న
ప్రేమలేఖ
మనదే
పెదవి
ప్రమిద
పంచుతున్న
ప్రేమ
జ్యోతి
మనదే
మనుషుల
ఊహలోన
సైతం
ఉండలేని
ప్రేమతో
ఎదుటే
ఉన్నా
ఈ
క్షణాలలో
ప్రేమ
పరిచయమే
దైవదర్శనమే
ప్రేమ
అడుగులలో
దేవతార్చనలే
అని
తెలిసింది
తొలిసారి
నీ
ప్రేమతో
మది
మునిగింది
నీ
ప్రేమలో
ప్రేమ
పరిచయమే
దైవదర్శనమే
ప్రేమ
స్వరములలో
దైవస్మరణములే
అని
తెలిసింది
తొలిసారి
నీ
ప్రేమతో
మది
మునిగింది
నీ
ప్రేమలో
ప్రేమ
పరిచయమే
దైవదర్శనమే
Attention! N'hésitez pas à laisser des commentaires.