paroles de chanson Edo Oka Raagam - Female Version - K. S. Chithra
ఏదో
ఒక
రాగం
పిలిచిందీ
వేళ
నాలో
నిదురించే
గతమంతా
కదిలేలా
ఏదో
ఒక
రాగం
పిలిచిందీ
వేళ
నాలో
నిదురించే
గతమంతా
కదిలేలా
నా
చూపుల
దారులలో
చిరుదివ్వెలు
వెలిగేలా
నా
ఊపిరి
ఊయలలో
చిరునవ్వులు
చిలికేలా
జ్ఞాపకాలే
మైమరపు
జ్ఞాపకాలే
మేల్కొలుపు
జ్ఞాపకాలే
నిట్టూర్పు
జ్ఞాపకాలే
ఓదార్పు
ఏదో
ఒక
రాగం
పిలిచిందీ
వేళ
నాలో
నిదురించే
గతమంతా
కదిలేలా
అమ్మా
అని
పిలిచే
తొలి
పలుకులు
జ్ఞాపకమే
రా
అమ్మా
అని
అమ్మే
లాలించిన
జ్ఞాపకమే
అమ్మ
కళ్లలో
అపుడపుడు
చెమరింతలు
జ్ఞాపకమే
అమ్మ
చీరనే
చుట్టే
పాప
జ్ఞాపకం
అమ్మ
నవ్వితే
పుట్టే
సిగ్గు
జ్ఞాపకం
ఏదో
ఒక
రాగం
పిలిచిందీ
వేళ
నాలో
నిదురించే
గతమంతా
కదిలేలా
గుళ్లో
కథ
వింటూ
నిదురించిన
జ్ఞాపకమే
బళ్లో
చదువెంతో
బెదిరించిన
జ్ఞాపకమే
గవ్వలు
ఎన్నో
సంపాదించిన
గర్వం
జ్ఞాపకమే
నెమలి
కళ్లనే
దాచే
చోటు
జ్ఞాపకం
జామపళ్లనే
దోచే
తోట
జ్ఞాపకం
ఏదో
ఒక
రాగం
పిలిచిందీ
వేళ
నాలో
నిదురించే
గతమంతా
కదిలేలా
నా
చూపుల
దారులలో
చిరుదివ్వెలు
వెలిగేలా
నా
ఊపిరి
ఊయలలో
చిరునవ్వులు
చిలికేలా
జ్ఞాపకాలే
మైమరపు
జ్ఞాపకాలే
మేల్కొలుపు
జ్ఞాపకాలే
నిట్టూర్పు
జ్ఞాపకాలే
ఓదార్పు
ఏదో
ఒక
రాగం
పిలిచిందీ
వేళ
నాలో
నిదురించే
గతమంతా
కదిలేలా
Attention! N'hésitez pas à laisser des commentaires.