paroles de chanson Manasavacha - Suchitra , Karunya
మనస
వాచ
కర్మణ
నిన్ను
ప్రేమించా
మనసను
ఢిల్లీ
కోటకు
నిన్నే
రాణిని
చేశా
కర్త
కర్మ
క్రియ
నాకు
నువ్వే
ప్రియా
నా
వలపుల
సీమకు
రాజువి
నువ్వే
రారా
దోరా
కదిలే
వెన్నెల
శిల్పం
నీవ్వని
కన్నుల్లో
కొలువుంచా
కురిసే
మల్లెల
జడిలో
ప్రేయసి
నువ్వేనని
తలచా
మదనుడు
పంపిన
వరుడే
నువ్వని
మనవే
పంపించా
నా
మనసే
అర్పించా
మనస
వాచ
కర్మణ
నిన్ను
ప్రేమించా
మనసను
ఢిల్లీ
కోటకు
నిన్నే
రాణిని
చేశా
కర్త
కర్మ
క్రియ
నాకు
నువ్వే
ప్రియా
నా
వలపుల
సీమకు
రాజువి
నువ్వే
రారా
దోరా
దిక్కులు
నాలుగు
అని
అందరూ
అంటున్నా
కాదు
ఒక్కటే
నని
నిన్నే
చూపిస్తా
ప్రాణాలు
అయిదు
అని
ఎందరో
చెబుతున్నా
ఒకటే
ప్రాణమని
మననే
చూపిస్తా
ఎన్నడు
వాడిని
ప్రేమకు
ఋతువులు
ఆరె
కాదమ్మా
జంటగా
సాగుతూ
పెళ్లికి
అడుగులు
ఏడె
వేద్దామా
అష్టైశ్వర్యం
మనకందించే
వరమే
ఈ
ప్రేమా
ప్రేమకు
మనమే
చిరునామా
మనస
వాచ
కర్మణ
నిన్ను
ప్రేమించా
మనసను
ఢిల్లీ
కోటకు
నిన్నే
రాణిని
చేశా
కన్నులు
ఉన్నవిలా
చూసేటందుకులే
నా
కంటికి
వెలుతురులా
నువ్వుంటే
చాల్లే
పెదవులు
ఉన్నవిలా
నిన్ను
పిలిచేటందుకులే
ఆ
పిలిచే
పేరోకటే
నీదైతే
చాల్లే
పాదం
ఉన్నది
కడవరకు
నీతో
నడిచేందుకులే
అందం
ఉన్నది
నీ
కౌగిట్లో
అలిసేటందుకులే
హృదయం
ఉన్నది
తనలో
దాచేటందుకులే
అది
ఇక
సొంతం
నాకే
మనస
వాచ
కర్మణ
నిన్ను
ప్రేమించా
మనసను
ఢిల్లీ
కోటకు
నిన్నే
రాణిని
చేశా
కర్త
కర్మ
క్రియ
నాకు
నువ్వే
ప్రియా
నా
వలపుల
సీమకు
రాజువి
నువ్వే
రారా
దోరా
మనస
వాచ
కర్మణ
నిన్ను
ప్రేమించా
మనసను
ఢిల్లీ
కోటకు
నిన్నే
రాణిని
చేశా
మనస
వాచ
కర్మణ
నిన్ను
ప్రేమించా
మనసను
ఢిల్లీ
కోటకు
నిన్నే
రాణిని
చేశా
![Karunya feat. Suchitra - Seema Sastry](https://pic.Lyrhub.com/img/n/c/0/e/7p3_k2e0cn.jpg)
Attention! N'hésitez pas à laisser des commentaires.