M. M. Keeravani feat. K. S. Chithra - Paluke Bangaramayera paroles de chanson

paroles de chanson Paluke Bangaramayera - M. M. Keeravani feat. K. S. Chithra




కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
పిలిచిన పలుకవేమి, పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె, పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
పలుకే
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భద్రాచల వరరామదాస పోషా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె, పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రీ
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా



Writer(s): M.M. KEERAVANI, RAMADASU


Attention! N'hésitez pas à laisser des commentaires.