P. Susheela feat. S. P. Balasubrahmanyam - Sri Chakra Subhanivasa paroles de chanson

paroles de chanson Sri Chakra Subhanivasa - S. P. Balasubrahmanyam , P. Susheela



శ్రీచక్ర శుభనివాసా...
స్వామి జగమేలు చిద్విలాసా నా స్వామి శృంగార శ్రీనివాసా.
శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా నా స్వామి శృంగార శ్రీనివాసా
ఆత్మను నేనంటివి... దేహ పరమాత్మ నీవేనంటివి
ఆత్మను నేనంటివి... దేహ పరమాత్మ నీవేనంటివి
నీలోన నిలిచిపోనా. నిన్ను నాలోన కలుపుకోనా నా స్వామి శృంగార శ్రీనివాసా...
శ్రీచక్ర శుభనివాసా ...
స్వామి జగమేలు చిద్విలాసా నా స్వామి శృంగార శ్రీనివాసా.
కలవాడిననీ.
హరి ఓం...
సిరి కలవాడిననీ.
హరి ఓం...
మగసిరి కలవాడిననీ.
హరి ఓం...
మనసు పద్మావతికిచ్చి. మనువు మహలక్ష్మికిచ్చినా...
స్వామీ శృంగార శ్రీనివాసా...
శ్రీచక్ర శుభనివాసా...
స్వామి జగమేలు చిద్విలాసా... నా స్వామి శృంగార శ్రీనివాసా...
నా స్వామి శృంగార శ్రీనివాసా...
నా స్వామి శృంగార శ్రీనివాసా...
నా స్వామి శృంగార శ్రీనివాసా...



Writer(s): SATHYAM, C.S.RAO, C S RAO


P. Susheela feat. S. P. Balasubrahmanyam - Allari Pillalu (Original Motion Picture Soundtrack)




Attention! N'hésitez pas à laisser des commentaires.