paroles de chanson O Jaabili - Female Version - P. Susheela
ఓ
జాబిలీ
.వెన్నెలా
ఆకాశం
. ఉన్నదే
నీకోసం
ఓ
జాబిలీ
.వెన్నెలా
ఆకాశం
. ఉన్నదే
నీకోసం
ఎదురు
చూసింది.నిదుర
కాచింది.కలువ
నీకోసమే.
వెలుగువై
రావోయీ.వెలుతురే
తేవోయీ.
ఓ
జాబిలీ
.వెన్నెలా
ఆకాశం
. ఉన్నదే
నీకోసం!
ఝుం
ఝుం
ఝుం
. ఝుం
ఝుం
ఝుం
.
ఝుం
ఝుం
ఝుం
. ఝుం
ఝుం
ఝుం
.
నువ్వు
లేక
నవ్వలేక
ఎందరున్నా
ఎవరూ
లేక
జంటగా
నీ
తోడులేక
ఒంటిగా
నేనుండలేను
స్నేహ
దీపాలూ...
స్నేహ
దీపాలు
వెలగనీ
చాలు.
చీకటే
లేదోయీ.
వెలుగువై
రావోయీ.వెలుతురే
తేవోయీ.
ఓ
జాబిలీ
.వెన్నెలా
ఆకాశం
. ఉన్నదే
నీకోసం!
ఝుం
ఝుం
ఝుం
. ఝుం
ఝుం
ఝుం
.
ఝుం
ఝుం
ఝుం
. ఝుం
ఝుం
ఝుం
.
గువ్వలాగా
నువ్వురాగా
గూడు
నవ్వే
గుండె
నవ్వే
వేకువల్లే
నీవు
రాగా
చీకటంతా
చెదిరిపోయే
తుడిచి
కన్నీళ్ళూ...
తుడిచి
కన్నీళ్ళు
కలిసి
నూరేళ్ళు
జతగా
వుందామోయీ
వెలుగువే
నీవోయీ
వెలుతురే
కావోయి
ఓ
జాబిలీ
.వెన్నెలాకాశం
. ఉన్నదే
నీకోసం
ఝుం
ఝుం
ఝుం
. ఝుం
ఝుం
ఝుం
.
ఝుం
ఝుం
ఝుం
. ఝుం
ఝుం
ఝుం
.
సాహిత్యం:
వేటూరి
గానం:
సుశీల
Attention! N'hésitez pas à laisser des commentaires.