paroles de chanson
పిల్ల
గాలుల
పల్లకీలో
మల్లె
మధువై
నీలో
చేరి
నిన్ను
చూస్తూ
నన్ను
నేనే
వెదుకుతుంటున్నా
మరచి
విశ్వము
మరచి
నేనే
మరచి
సర్వము
నన్ను
నేనే
మౌనమే
మకరందమవుతూ
మురిసిపోతున్నా
కన్న
కలలే
వెన్నెలవుతూ
కన్నులెదుటే
విరగబూసే
ఎన్ని
జన్మల
పుణ్య
ఫలమో
నిన్ను
కలిసితిని
అలుకలన్నీ
ఆవిరయ్యే
వేదనంతా
వేడుకయ్యే
చీకటంతా
వెలుతురయ్యే
చెలిమి
తోడయ్యే
ఆకశములో
చందమామ
కొలను
పూసిన
కలువ
భామ
నేల
నడిచెను
కలసి
మెలసి
కొత్త
దారులలో
పలుకు
తేనెల
గోరు
వంకతో
పంజరములో
రామచిలుకను
కలిపి
నడిపిన
బ్రహ్మ
రాతను
మార్చు
వారెవరో
గోరు
వెచ్చని
నింగి
మనసు
ఆకు
పచ్చని
నేల
సొగసు
కలసి
కమ్మని
తోడునీడై
అడుగులేసేనా
నేల
రాలిన
చినుకు
వానగు
వాన
నీరే
పారు
ఏరగు
పారు
ఏరులే
పొంగి
పొరలుతు
సంద్రమయ్యెనుగా
అంత
సంద్రమే
ఆవిరవుతు
మబ్బు
లోపలే
చేరే
నీరై
అట్టి
నీరే
చిట్టి
చినుకై
మట్టి
తాకెనుగా
మనసులొకటై
మమతలొకటై
ఆశలొకటై
బాసలొకటై
పరిమళించిన
జంట
మల్లెలు
జతను
వీడేనా
Album
Mallelatheeramlo Sirimallepuvvu (Original Motion Picture Soundtrack)
date de sortie
19-10-2019
1 Matakandani...
2 Nee Needana..
3 Alaa Chandamaamanai..
4 Mabbulu Kurise..
5 Pillagalula
6 Mallelatheeramlo Sirimallepuvvu
7 Antharmukham
8 Advaitham
9 Matakandani
10 Mallelatheeram Theme...
Attention! N'hésitez pas à laisser des commentaires.