Ranjith Govind - Every Body Rock paroles de chanson

paroles de chanson Every Body Rock - Ranjith




Music
Music
Music
Music
హేయ్ పుల్లాట్లేసే పుల్లమ్మో పెసరట్లేసే పెద్దమ్మో
బొబ్బట్లేసే బుల్లెమ్మో రండమ్మో "ఎంటోయ్"
హేయ్ కొబ్బరి కాయె కొంటండో
కుంకుమబొట్టే పెట్టండొ అన్నపూ దిస్టే తీయండో రండమ్మో
హేయ్ పుల్లాట్లేసే పుల్లమ్మో పెసరట్లేసే
పెద్దమ్మో బొబ్బట్లేసే బుల్లెమ్మో రండమ్మో
హేయ్ కొబ్బరి కాయె కొంటండో
కుంకుమబొట్టే పెట్టండొ అన్నపూ దిస్టే తీయండో రండమ్మో
హేయ్ తొంగి చూసే తొంగి చూసే ఊరువాడ వొంగి వొంగి తొంగి చూసే
హేయ్ రంగు పూసే రంగు పూసే పొరగాల్లు పొంగి పొంగి రంగు పూసే
హేయ్ మక్కెలు విరిచే దాదాగిరి లో మనమే బిగ్ బాసే
Everybody Everybody Everybody Rock Your Body
చూసుకోర శీను గాని వేడి
Music
Music
Music
Music
ఏయ్ తినేందుకు పుడ్ ఎందుకు జనాలలో బెదురు బిర్యాని రా బ్రదరూ
వుండేందుకు డెన్ ఎందుకు పగోడిలో వణుకు ప్యాలేసు రా మనకు
దండలేసే దండలేసే బండలేసి నవ్వినొల్లు దండలేసే
హేయ్ దండమెట్టే దండమేట్టే దండకల్లు తిట్టినొల్లు దండమెట్టే
ఊరు వాడ ఆడది అయితే మొగుడిని నేనే లే
Everybody Everybody Everybody Rock Your Body
చూసుకోర శీను గాని వేడి
Music
Music
Music
Music
హే గురు అని టైగర్ అని కొట్టండిరా సుత్తి మనకదే కదా శక్తి
ఏయ్ ఉటొ అని చల్ హటొ అని దుసెయ్యన కత్తి పని చేసేయనా పూర్తి
ఎండ లేదు వాన లేదు ఎంచుకున్న బాటకేమో ఎండు లేదు
మంచి లేదు చెడ్డ లేదు మంచి చెడ్డ చూసుకుంటే దుడ్డు లేదు
ఎక్కడికక్కడ లెక్కలు తేల్చే నేనే సర్కారే
Everybody Everybody Everybody Rock Your Body
చూసుకోర శీను గాని వేడి
RaviSMR





Attention! N'hésitez pas à laisser des commentaires.
//}