paroles de chanson Goruvanka Godarivanka - Ravi Varma , Kousalya
గోరువంక
గోదారివంక
ఈతకెళదాం
వస్తావా
గోరువంక
గోదారివంక
ఈతకెళదాం
వస్తావా
పూలపడక
వేశాను
కనుక
మంచి
మూర్తం
చూస్తావా
పందార
తిన్నట్టు
తియ్యంగ
ఉన్నాది
నాకేమిటయ్యిందొ
తెలియదుగా
మందార
పువ్వంటి
నాజూకు
వయ్యారి
నన్నేలే
రమ్మంటు
పిలిచెనుగా
కలవరమా
చెరిసగమా
ఏమని
చెప్పను
భామా
ఎంతని
దాచను
రామా
గోదారి
కెరటాలు
చల్లగాలి
పంపుతుంటే
గోరువంక.
గోరువంక
గోదారివంక
ఈతకెళదాం
వస్తావా
పూలపడక
వేశాను
కనుక
మంచి
మూర్తం
చూస్తావా
గుప్పెడు
గుండెల
చప్పుడు
రేగెను
చప్పున
నే
నిను
చూడగా
రెప్పల
మాటున
ఇప్పటి
అలజడి
ఎప్పుడు
ఎరగను
ఇదేమి
గొడవా
కాకితో
కబురెట్టాలి
త్వరగా
కారణం
కనిపెట్టాలిగా
అందాల
చినుకా
బంగారు
తునక
సింగారి
చినుకా
ఓఓఓఓ
ఎండల్లో
చలిగా
గుండెల్లో
గిలిగా
కోరికేదొ
రేగెనా
గోలచేసెనా
గోరువంక.
గోరువంక
గోదారివంక
ఈతకెళదాం
వస్తావా
పూలపడక
వేశాను
కనుక
మంచి
మూర్తం
చూస్తావా
కమ్ముకు
పోయిన
తిమ్మిరి
యాతన
రమ్మని
పిలిచెనుగా
మరి
కన్నుల
వాకిట
పున్నమి
పువ్వుల
వెన్నెల
కాసెను
ఇదేమి
చొరవా
ప్రేమలో
పడిపోయింది
మనసా
ప్రాయమే
చిగురేసిందిగా
మంచల్లె
కురిశా
ముద్దుల్లో
మురిశా
నిద్దర్లో
తలచా
ఓఓఓఓ
వానొచ్చి
తడిశా
పువ్విచ్చి
పిలిచా
వాయిదాలు
వేయకా
దాయి
దాయి
దా
గోరువంక.
గోరువంక
గోదారివంక
ఈతకెళదాం
వస్తావా
పూలపడక
వేశాను
కనుక
మంచి
మూర్తం
చూస్తావా
Attention! N'hésitez pas à laisser des commentaires.