paroles de chanson Bheemavaram Bulloda - From "Gharana Bullodu" - S. P. Balasubrahmanyam , K. S. Chithra
భీమవరం
బుల్లోడ
పాలు
కావాలా
మురిపాలు
కావాలా
నర్సపురం
నర్సమ్మ
నైసుగుందమ్మా
నీ
చక్కెర
చుమ్మా
పచ్చి
పాల
మీగడ
అచ్చతెలుగు
ఆవడ
పెదవుల్లోనె
దాచావమ్మొ
ఓ...
మావూళమ్మ
జాతరలో
కౌగిళమ్మ
సెంటరులో
ఒళ్ళోకొచ్చి
పడతావని
ఒళ్ళంతా
కళ్ళు
చేసి
నీకోసమె
ఎదురు
చూసి
మావో.
ఆటపాట
కానిస్తూ
అందాలన్ని
అందిస్తూ
కారాకిళ్ళి
లాంటి
కిస్సు
ఆరార
పెట్టమంటు
నోరార
అడిగినాను
పిల్లో.
కుర్రోడి
కోరకళ్లకి
ఎదే
కిర్రెక్కి
పోతుంది
తోడు
కుర్రీడు
చిరుతిళ్ళకి
ఏదో
ఎర్రెక్కి
పోతుంది
చూడు
అందకో
బాసు
ఆటుమీను
ఆసు
ఓ...
తాపాలమ్మ
సావిట్లో
దాహలమ్మ
సందిట్లో
రేపుమాపు
నీతోనే
సంగతేదొ
చూడాలని
చెంగు
చాటుకి
వచ్చినాను
పిల్లో.
మొహపురం
స్టేషనులో
ముద్దాపురం
బస్సెక్కి
చెక్కిలి
పల్లి
చేరాలని
అక్కరతో
వచ్చినావు
పట్టుకొని
నచ్చినావు
మావో.
వరసైన
దొరసానికి
ఇక
కరుసేలే
వయసంత
రోజూ
సొగసైన
దొరబాబుకి
ఈ
పరువాల
బరువెంత
మోజు
వయ్యారి
జాణ
ఒళ్లోకి
రానా...
సినిమా:
ఘరాన
బుల్లోడు
1 Neelavarnam - From "Devaraagam"
2 Panchadaara - From "Magadheera"
3 Bheemavaram Bulloda - From "Gharana Bullodu"
4 Nuvvu Vijilesthey - From "Simhadri"
5 College Papala - From "Vikramarkudu"
6 Kastha Ninu - From "Student No.1"
7 Nadh Nadh - From "Badrenath"
8 Nuvvante Pranamani - From "Naa Autograph"
9 Nallka Nallani - From "Sye"
10 Chandamama - From "Ee Abbai Chala Manchodu"
11 Gundu Sudhi - From "Chatrapathi"
12 Nenunnanani - From "Nenunnanu"
13 Nuvve Na Shwasa - From "Okariki Okaru"
14 Hylessa - From "Sri Ramadasu"
15 Gurthukostunnayi - From "Naa Autograph"
16 Ye Swasalo - From "Nenunnanu"
17 Kannulu - From "Devaraagam"
18 Nuvvu Nenu - From "Gangothri"
Attention! N'hésitez pas à laisser des commentaires.