paroles de chanson Pranamey - S. P. Balasubrahmanyam , K. S. Chithra
ఎదను
దోచి
ఏదో
చేసి
కళ్లనిండ
కలలే
దాచి
ఎదను
దోచి
ఏదో
చేసి
హిహిహి
కళ్లనిండ
కలలే
దాచి
చెంతకీ
చేరకా
ఊరింతువేలా.
ప్రాణమా...
ప్రాణమా.
ఎదనే
నిదురించవా
ఎదురై
మురిపించవా
పాటే
పలికించవా
తోడై
పులకించవా
ఎదనే
నిదురించవా
ఎదురై
మురిపించవా
పాటే
పలికించవా
తోడై
పులకించవా
ప్రాణమా...
ప్రాణమా...
ప్రాణమా...
ప్రాణమా...
ఎదను
దోచి
ఏదో
చేసి
కళ్లనిండ
కలలే
దాచి
ఎదను
దోచి
ఏదో
చేసి
కళ్లనిండ
కలలే
దాచి
చెంతకీ
చేరకా
ఊరింతువేలా.
ప్రాయమా.
ప్రాయమా.
ప్రాయమా.
ప్రాయమా.
నన్ను
చూసి
నన్నే
చూసి
కళ్లతోటి
కలలే
దోచి
తీయని
మోహాల
మరిగింతువేలా
ఎదనే
నిదురించవా
ఎదురై
మురిపించవా
పాటే
పలికించవా
తోడై
పులకించవా
కలిసిన
కళ్లే
కలలకు
ఇళ్లై
వయసును
గిల్లే
మన్మధ
విల్లై
కలిసిన
కళ్లే
కలలకు
ఇళ్లై
వయసును
గిల్లే
మన్మధ
విల్లై
హాయిగా
ఊగే
ఊయలలూగే
అందం
ఎరవేసే
చందమేదో
సాగే
ఆశల
గోదారి
ఎగిసినదంటా
తారల
పువ్వులన్నీ
కోసుకుందుమంటా
నిదురించు
ప్రేమయె
ఉదయించె
నేడే
నిదురించు
ప్రేమయె
ఉదయించె
నేడే
ప్రాణమా...
ప్రాణమా...
హృదయాన
మోగే
ఈ
రాగహేల
మధురం
కదా
ఇక
మన
రాసలీల
రెక్కలు
తొడిగీ
తలపులు
చాలా
దిక్కులు
దాటే
ఎద
ఈ
వేళా
ఎదవీణ
దాచే
మౌన
గీతం
నేనే
పున్నాగ
విరుల
సన్నాయి
నీవే
జత
నీవనీ
నిన్నే
వలచి
వచ్చానే
ప్రాణమా...
ప్రాణమా...
ఎదను
దోచి
హిహి.
ఎదను
దోచి
ఏదో
చేసి
కళ్లనిండ
కలలే
దాచి
ఎదనే
నిదురించవా
ఎదురై
మురిపించవా
పాటే
పలికించవా
తోడై
పులకించవా
ఎదనే
నిదురించవా
ఎదురై
మురిపించవా
పాటే
పలికించవా
తోడై
పులకించవా
ఎదనే
నిదురించవా
ప్రాణమా...
ఎదురై
మురిపించవా
ప్రాణమా...
పాటే
పలికించవా
తోడై
పులకించవా
ప్రాణమా...
ఆఅ.అ.
సాహిత్యం:
వెన్నెలకంటి
Attention! N'hésitez pas à laisser des commentaires.