paroles de chanson Charana Kinkinulu (From "Chelleli Kapuram") - S. P. Balasubrahmanyam
చరణ
కింకిణులు
ఘల్లుఘల్లుమన
కర
కంకణములు
గలగలలాడగ
అడుగులందు
కలహంసలాడగా
నడుములో
తరంగామ్ములూగగా
వినీల
గజభర.
విలాస
బంధుర.
తనూలతిక
చంచలించిపోగ
ఆడవే
మయూరీ
. నటనమాడవే
మయూరీ
నీ
కులుకును
గని
నా
పలుకు
విరియ
.
నీ
నటనలు
గని
నవ
కవిత
వెలయగ
ఆడవే
మయూరీ
. నటనమాడవే
మయూరీ
అది
యమునా
సుందర
తీరము.
అది
రమణీయ
బృందావనము
అది
విరిసిన
పున్నమి
వెన్నెల.
అది
వీచిన
తెమ్మెర
ఊయల
అది
చల్లని
సైకత
వేదిక.
అట
సాగెను
విరహిని
రాధిక
అది
రాధ
మనసులో
మాధవుడూదిన
రసమయ
మురళి
గీతిక
ఆడవే
మయూరీ
. నటనమాడవే
మయూరీ
నా
పలుకులకెనెయడు
. కులుకు
చూపి.
నా
కవితకు
సరియగు
నటన
చూపి.
ఇక
ఆడవే
మయూరీ
. నటనమాడవే
మయూరీ.
హాల
నేత్ర
సంప్రభాత
జ్వాలలు
ప్రసవశరుని
దహియించగా.
పతిని
గోలు
పడి
రతీదేవి
దుఖితమతియై
రోదించగా.
హిమగిరీంద్ర
శిఖరాగ్ర
తాండవ
ప్రమధ
గణము
కనిపించగా
ప్రమదనాద
కర
పంకజ
భ్రాంకృత
ఢమరుధ్వని
వినిపించగా
ప్రళయ
కరళ
సంకలిత
భయంకర
జలదరార్భటుల.
జలిత
దిక్కటుల.
జహిత
దిక్కరుల.
వికృత
ఘీంకృతుల.
సహస్రఫణ
సంచలిత
భూత్క్రుతుల
కనులలోన.
కనుబొమలలోన.
అధరమ్ములోన.
వదనమ్ములోన
కనులలోన.
కనుబొమలలోన.
అధరమ్ములోన.
వదనమ్ములోన
గళసీమలోన.
కటసీమలోన.
కరయుగములోన.
పదయుగములోన
నీ
తనువులోని
అణువణువులోన.
అనంత
విధముల
అభినయించి.
ఇక
ఆడవే.
ఆడవే
. ఆడవే
.
1 Nenoka Prama Pipaasini (From "Indra Dhanussu")
2 Okey Kulam Okey (From "Maa Daivam")
3 Merise Meghamalika (From "Deeksha ")
4 Kaluvaku Chandrudu (From "Chillara Devullu ")
5 Janani Janmabhoomischa (From "Bobbili Puli")
6 Charana Kinkinulu (From "Chelleli Kapuram")
7 Sudha Raaga Sudha (From "Mutthaiduva")
8 Pagalu Reyilo (From "Manchu Pallaki")
9 Mallelu Pooche (From "Intinti Raamayanam ")
10 Korikaley Gurralaithey (From "Korikaley Gurralaithey")
11 Allaye Digivachchi (From "Nippulanti Manishi")
Attention! N'hésitez pas à laisser des commentaires.