S. P. Balasubrahmanyam - Maru Malliyakanna (From "Malle Puvvu") paroles de chanson

paroles de chanson Maru Malliyakanna (From "Malle Puvvu") - S. P. Balasubrahmanyam

ప్రియా...
మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది

మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది
సఖియా ఆఆఆఆ... ఆఆ.ఆఆ
నీవెంతటి వంచన చేసావు సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం నిను విడువదులే నా హృదయం
ప్రియా...
మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు

చెలి చేసిన గాయం మానదులే
చెలి చేసిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదులే
ప్రియా.
మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది
ప్రియా...

Writer(s): SHIBU CHAKRAVARTHI, VETURI SUNDARA RAMAMURTHY

Attention! N'hésitez pas à laisser des commentaires.