paroles de chanson Yekku Tholi Mettu - Sriram
జీవితమంటే
పోరాటం...
పోరాటంలో
ఉంది
జయం
జీవితమంటే
పోరాటం...
పోరాటంతో
ఉంది
జయం
ఎక్కు
తొలిమెట్టు
కొండని
కొట్టు
ఢీకొట్టు
గట్టిగా
పట్టే
నువు
పట్టు
గమ్యం
చేరేట్టు
ఎక్కు
తొలిమెట్టు
కొండని
కొట్టు
ఢీకొట్టు
గట్టిగా
పట్టే
నువు
పట్టు
గమ్యం
చేరేట్ట...
నువు
పలుగే
చేపట్టు
కొట్టు
చెమటే
చిందేట్టు
బండలు
రెండుగ
పగిలేట్టు
తలబడు
నరసింహా...
నువు
పలుగే
చేపట్టు
కొట్టు
చెమటే
చిందేట్టు
బండలు
రెండుగ
పగిలేట్టు
తలబడు
నరసింహా...
పట్టుపురుగల్లే
ఉండక
వెంటాడే
పులివై
టక్కరి
శత్రువు
తల
తుంచి
సాగర
నరసింహా.
పట్టుపురుగల్లే
ఉండక
వెంటాడే
పులివై
టక్కరి
శత్రువు
తల
తుంచి
సాగర
నరసింహ...
పిక్క
బలముంది
యువకుల
పక్క
బలముంది
అండగా
దేవుడి
తోడుంది
అడుగిడు
నరసింహ...
పిక్క
బలముంది
యువకుల
పక్క
బలముంది
అండగా
దేవుడి
తోడుంది
అడుగిడు
నరసింహ...
జీవితమంటే
పోరాటం...
పోరాటంలో
ఉంది
జయం
జీవితమంటే
పోరాటం...
పోరాటంలో
ఉంది
జయం
మరు
ప్రాణి
ప్రాణం
తీసి
బ్రతికేది
మృగమేరా
'
మరు
ప్రాణి
ప్రాణం
తీసి
నవ్వేది
అసురుడురా
కీడే
చేయని
వాడే
మనిషి
మేలునే
కోరే
వాడే
మహర్షి
కీడే
చేయని
వాడే
మనిషి
మేలునే
కోరే
వాడే
మహర్షి
నిన్నటి
వరకు
మనిషివయా
నేటి
మొదలు
నువు
ఋషివయ్యా
నిన్నటి
వరకు
మనిషివయా
నేటి
మొదలు
నువు
ఋషివయ్యా
ఎక్కు
తొలిమెట్టు
కొండని
కొట్టు
ఢీకొట్టు
గట్టిగా
పట్టే
నువు
పట్టు
గమ్యం
చేరేట్టు
ఎక్కు
తొలిమెట్టు
కొండని
కొట్టు
ఢీకొట్టు
గట్టిగా
పట్టే
నువు
పట్టు
గమ్యం
చేరేట్ట
నువు
పలుగే
చేపట్టు
కొట్టు
చెమటే
చిందేట్టు
బండలు
రెండుగ
పగిలేట్టు
తలబడు
నరసింహా...
పట్టుపురుగల్లే
ఉండక
వెంటాడే
పులివై
టక్కరి
శత్రువు
తల
తుంచి
సాగర
నరసింహా...
పట్టుపురుగల్లే
ఉండక
వెంటాడే
పులివై
టక్కరి
శత్రువు
తల
తుంచి
సాగర
నరసింహ...
పిక్క
బలముంది
యువకుల
పక్క
బలముంది
అండగా
దేవుడి
తోడుంది
అడుగిడు
నరసింహ...
నిన్నటి
వరకు
మనిషివయా
నేటి
మొదలు
నువు
ఋషివయ్యా
నిన్నటి
వరకు
మనిషివయా
నేటి
మొదలు
నువు
ఋషివయ్యా
ఎక్కు
తొలిమెట్టు
కొండని
కొట్టు
ఢీకొట్టు
గట్టిగా
పట్టే
నువు
పట్టు
గమ్యం
చేరేట్టు
ఓ.హో.ఓ.హో...
ఓఓహోహో
Attention! N'hésitez pas à laisser des commentaires.