paroles de chanson Kaikaluru - Udit Narayan feat. Kavitha Krishnamoorty
చిత్రం:
స్నేహంకోసం
(1999)
సంగీతం:
ఎస్.
ఏ.
రాజ్
కుమార్
సాహిత్యం:
వేటూరి
కైకలూరి
కన్నే
పిల్లా
కోరుకుంటే
రానామల్లా
గుమ్మా
ముద్దూ
గుమ్మా
గుండే
నీదేనమ్మా
కోరుకున్నా
కుర్రవాడా
కోరివచ్చా
సందకాడ
యమ్మో
యమ్మో
యమ్మో
బుగ్గా
కందేనమ్మో
సల్లకొచ్చినమ్మ
ఇక
లొల్లి
పెట్టకమ్మ
కోరింది
ఇచ్చి
పుచ్చుకోవె
గుంతలకడి
గుమ్మా
కైకలూరి
కన్నే
పిల్లా
కోరుకుంటే
రానామల్లా
హా
వలపే
పెదాలలో
పదాలు
పాడే
కదిలే
నరాలలో
సరాలు
మీటే
ఓ
తనువే
తహా
తహా
తపించిపోయే
కనువే
నిషాలతో
కావాలి
పాడే
సు
సు
సుందరి
పూల
పందిరి
పో
పో
పోకిరి
చాలిక
అల్లరి
నీ
ఈడు
తాకకమ్మ
నేనెట్ట
వేగనమ్మ
నీ
వంటి
గుట్టు
బయటపెట్టి
బెట్టుచేయకమ్మా
కోరుకున్నా
కుర్రవాడా
కోరివచ్చా
సందకాడ
మనసే
అరేబియా
ఎడారి
ఎండై
నడుమే
నైజీరియా
నాట్యము
చేసే
హే
మల్లెపూల
వలే
మంచే
కురిపిస్తా
పారే
చలయేటిలో
స్నానం
చేయిస్తా
రా
రా
సుందరా
నీకే
విందురా
జా
జా
జాతరా
ఉంది
ముందరా
ధీటైన
పోటుగాడా
చాటుంది
టోటకాడ
నా
వంటి
గుట్టు
తేనెపట్టు
యమా
యమా
యమ్మా
కైకలూరి
కన్నే
పిల్లా
కోరుకుంటే
రానామల్లా
యమ్మో
యమ్మో
యమ్మో
బుగ్గా
కందేనమ్మో
సల్లకొచ్చినమ్మ
ఇక
లొల్లి
పెట్టకమ్మ
కోరింది
ఇచ్చి
పుచ్చుకోవె
గుంతలకడి
గుమ్మా
కైకలూరి
కన్నే
పిల్లా
కోరుకుంటే
రానామల్లా
గుమ్మా
ముద్దూ
గుమ్మా
బుగ్గా
కందేనమ్మో
Attention! N'hésitez pas à laisser des commentaires.