paroles de chanson Nerajana Jana - Sujatha , Udit Narayan
నెరజాణ
జాణ
జాణ
ఎంత
కిల్లాడివే
కనుచూపులతోనే
బంది
చేసే
రారాణివే
నీ
చూపుల
సుఖ
బాణలే...
తోడేసేను
నా
ప్రాణాలే
నీ
నవ్వుల
నయగరాలే...
కవ్వించేను
ప్రయరాగాలయ్
ప్రేమ
రాయబారమేదో
సాగించుకో
కన్నె
సోకు
కానుకిచ్చి
పాలించుకో
నెరజాణ
జాణ
జాణ
జాణ
నెరజాణ
జాణ
జాణ
జాణ
హోయ్...
నెరజాణ
జాణ
జాణ
ఎంత
కిల్లాడివే
కనుచూపులతోనే
బంది
చేసే
రారాణివే
చెలి
కోరచూపులో
అందం
ఈ
నాడే
చూసాలే
కవి
కళిధాసుగా
మారి
కవ్యాలే
రాస్తాలే
వయసూగి
ఊగి
పోతుంటే
విరహంతో
వెచాలే
వరసైన
జతగాడి
కోసం
సొగసంతా
దాచాలే
అరే...
ఒంపులో
పరిమళమే
ఊరిస్తుంటే
ఏం
చెయ్యను
అరే.
తమకంతో
ఒళ్ళంతా
తడబడుతుంటే
ఏం
చెయ్యను
ఓ...
కౌగిలింతలో
చేరి
వేడి
పంచుకో
హో...
కొంటె
ముద్దువై
నన్నే
కోల్లగోట్టుకో
నెరజాణ
జాణ
జాణ
ఎంత
కిల్లాడివే
కనుచూపులతోనే
బంది
చేసే
రారాణివే
నీ
మాయలోని
పడి
నేను
మరిచాలే
నా
ఒళ్లే
ఆ
మత్తులోన
పడిపోయి
అడిగాలే
కౌగిలి
నెర
వెన్నెల
చీరగా
మారి
చుట్టైన
నీ
నడుమే
నూలు
వెచ్చని
శ్వాసను
నేనై
చూపైన
అంబరమే
నీ
చేతులో
విరబుసే
చామంతి
నవనా
శృగారమా
నీ
పెదవులో
చెమరించే
మధువై
పోనా
బంగారమా
ఓ...
జాము
రాతిరై
నన్ను
జోకోట్టుకో
ఓ...
లాలి
పాటలు
నన్ను
లాలించుకో
నెరజాణ
జాణ
జాణ
ఎంత
కిల్లాడివే
కనుచూపులతోనే
బంది
చేసే
రారాణివే
నీ
చూపుల
సుఖ
బాణలే...
తోడేసేను
నా
ప్రాణాలే
నీ
నవ్వుల
నయగరాలే...
కవ్వించేను
ప్రయరాగాలయ్
ప్రేమ
రాయబారమేదో
సాగించుకో
కన్నె
సోకు
కానుకిచ్చి
పాలించుకో
నెరజాణ
జాణ
జాణ
జాణ
నెరజాణ
జాణ
జాణ
జాణ
హోయ్...
Attention! N'hésitez pas à laisser des commentaires.