Udit Narayan feat. K. S. Chithra - Naa Pranama paroles de chanson

paroles de chanson Naa Pranama - K. S. Chithra , Udit Narayan



గరెగపరిస గరెగమప
నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా జీవితం
అనురాగమ అభినందనం
అనుబందమా సుభవందనం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను మాటె మనస్సు వింటుందీ
పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నడి రేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె
హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె
చలి కాలం రాదుగా వెచ్చనైన కవ్గిల్కీ
చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆషలకీ
ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల
మరొక్క మారను మాటె మనస్సు వింటుందీ
పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
హా... నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా జీవితం
షలలు షలలు షలలు షలలు
షలలు షలలు షలలు షలలు
ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ
తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద
సంకోచం తీర్చగా ముద్దు బాస చెస్తున్న
సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా
నీలొ లీనమై నెనె నీవనిపించేల
మరొక్క మారను మాటె మనస్సు వింటుందీ
పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
నా ప్రానమ సుస్వాగతం
నీదే సుమా జీవితం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను మాటె మనస్సు వింటుందీ
హా పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప



Writer(s): SIRIVENNELA SITARAMA SASTRY, S.A.RAJ KUMAR


Udit Narayan feat. K. S. Chithra - Daddy
Album Daddy
date de sortie
04-10-2001



Attention! N'hésitez pas à laisser des commentaires.