A. R. Rahman - Kikku Yekkele текст песни

Текст песни Kikku Yekkele - A. R. Rahman



కిక్కు ఎక్కెలే
సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే
వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ
కిక్కు ఎక్కెలే
సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే
వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ
బంగారం దాచిపెట్టావ్, వజ్రాలే దాచిపెట్టావ్
ప్రాణాన్నే దాచ ఏది తాళం
శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప
ఇక్కడ సుఖముగ ఉన్నదెవరో చెప్పు
జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం
జీవం ఉన్నవరకూ జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం
భూమి మనదేలే మన వీధిలో
జాతికోసం మతంకోసం గొడవెందుకు
కిక్కు ఎక్కెలే
సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే
తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు
రూపం ఎంచుకునే రంగును ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు
పుట్టుకనెంచుకునే మరణమునెంచుకునే
హక్కే నీకు లేనేలేదు
పరిశోధించి చూస్తే నీ జీవితమొకటే
నీ చేతుల్లో ఉందిలేరా సాధించెయరా
కిక్కు ఎక్కెలే
సిగ్గు పోయెలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగెలే
ఉన్న నిజం చెప్ప తోచెలే
వట్టి గంజి నీళ్ళు తాగినోడూ మట్టిలోనే
అరె బెంజి కారు ఎక్కినోడూ మట్టిలోనే
జీవితం కోసం, మనం పుట్టగానే
మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ
మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ
మనతో పాటు తెచ్చిందేంటి తీసికెళ్ళ తీసికెళ్ళ



Авторы: A.M. RATNAM, A R RAHMAN, A M RATNAM, ALLAHRAKKA RAHMAN, SIVA GANESH


Внимание! Не стесняйтесь оставлять отзывы.