Текст песни Endaro Mahaanubhavulu - Chittoor V. Nagaiah
ఎందరో
మహానుభావులు
అందరికీ
వందనములు
ఎందరో
మహానుభావులు
అందరికీ
వందనములు
ఎందరో
మహానుభావులు
చందురువర్ణుని
అందరచ్చందములు
హృదయారవిందమునర్సుచి
బ్రహ్మానందమనుభవించువారెందరో
మహానుభావులు
సామగానలోలా
సరసిజలావణ్యధన్యమూర్ధన్యులెందరో
మహానుభావులు
మానసవనచరవరసంచారమునిలిపి
మూర్తిభాగుకపొడగనివారెందరో
మహానుభావులు
సరగుణపాదములకుస్వాంతమను
సరోజమును
సమర్పణముసేయువారెందరో
మహానుభావులు
హొయలుమీరనడలుగల్గుసరసుని
సరాకనులజూచుచును
పులకశరీరులై
ఆనందపయోఢిని
మల్లులై
ముదంబుననుయశంబుగలవారెందరో
మహానుభావులు
భాగవతరామాయణ
గీతాది
శృతిశాస్త్రపురాణపు
మర్మములన్
శివాదిష్టమతములగూడములన్
ముప్పది
ముక్కోటి
సురాంతరంగముల
భావాంగులనెరిగి
భావరాగనయాది
సౌఖ్యముచే
చిరాయువుల్గలిగి
నిరవధిసుఖాత్ములై
జాగరాజాప్తులైనవారెందరో
మహానుభావులు
అందరికీ
వందనములు
ఎందరో
మహానుభావులు
Внимание! Не стесняйтесь оставлять отзывы.