Текст и перевод песни Kala Bhairava feat. Sithara Krishnakumar & Bijibal - Nuvvemo - Telugu
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Nuvvemo - Telugu
Nuvvemo - Telugu
నువ్వేమో
రెక్కలు
చాచి
రివ్వున
లేచిన
పక్షై
పైకి
ఎగిరి,
పోయావే
You,
like
a
bird
with
outstretched
wings,
took
off
and
flew
away.
నెనేమో
మట్టిలో
వేర్లు
చుట్టుకుపోయిన
చెట్టై
ఇక్కడనే,
ఉన్నానే
I,
like
a
tree
with
roots
entwined
in
the
earth,
remain
here.
కోరుకున్న
లోకాలు
చూడ
ఈకొన
నూ
విడిచి
పోతే
ఎలా
How
can
you
leave
without
seeing
the
worlds
you
longed
for,
even
a
little?
కొమ్మలన్నీ
శోకాలు
తీస్తూ
కుంగాయి
లోలోపల
All
the
branches
are
laden
with
sorrow,
deep
within.
ఇక
నా
లోకము
నీ
లోకము
ఒకటెట్టా
అవుతాది
Now,
our
worlds
will
become
one.
(ఇక
నా
లోకము
నీ
లోకము
ఒకటెట్టా
అవుతాది)
(Now,
our
worlds
will
become
one.)
కసిగా
కసిరే
ఈ
ఎండలే
These
relentless,
scorching
suns
(నీ
తలపులుగా
ఈతలుగలుగా)
(Like
your
thoughts,
like
dreams)
నిసిగా
ముసిరే
నా
గుండె
నే
My
heart,
it
beats
relentlessly,
burning
for
you.
(పగటి
కళలు
ముగిసేలా)
(Until
the
day's
colors
fade)
వెలుగే
కరిగి
పోయిందిలే
The
light
is
fading
away.
ఉసిరే
నలిగి
పోయిందిలే
My
breath
is
weakening.
ఆశలన్నీ
ఆకులై
రాలి
మనసే
పెళుసై
ఇరిగిపోయేలే
All
the
hopes,
like
leaves,
are
falling,
and
my
heart
is
becoming
brittle
and
broken.
మాటలన్నీ
గాలి
మూటలై
పగిలి
పోయాయిలే
All
the
words
are
like
bundles
of
wind,
shattered.
చేతిలో
గీతలు
రాతలు
మారిపోయే
చూడు
మాయదారిదారులే
Look
at
the
lines,
the
writings
on
my
hands,
changing,
these
deceitful
tricksters.
(ఊగే
కొమ్మకు
సాగే
పిట్టకు
ఉంటె
బంధము
పేరేమిటంటా
(What's
the
meaning
of
the
bond
between
a
swaying
branch
and
a
soaring
bird?
పూసే
పూలకు
వీచే
గాలికి
స్నేహం
ఎన్నాలట)
What's
the
meaning
of
the
friendship
between
blooming
flowers
and
the
wind
that
blows?)
నేనేమో
ఎల్లాలు
దాటి
నచ్చిన
దారిన
ముందుకు
సాగేటి
I,
like
a
thirst,
am
driven
to
go
forward,
beyond
all
boundaries.
నువ్వేమో
మచ్చలు
లేని
మబ్బులు
పట్టని
అద్దంలా
మెరిసే
You,
like
a
mirror
without
blemishes,
a
cloudless
sky,
shine
so
bright.
తప్పదంటూ
నీతోనే
ఉండి
I
can't,
I
won't
let
you
go,
I'll
stay
with
you.
నీ
మనసునొప్పించలేను
మరి
I
can't,
I
won't
hurt
you.
తప్పలేదు
తప్పని
సరై
ఎంచాను
ఈ
దారిని
This
path,
I
chose
it,
there's
no
other
choice.
నిన్ను
నీలాగనే
చూడాలని
దూరంగా
వెళుతున్న
To
see
you,
as
you
are,
I'm
going
far
away.
Оцените перевод
Оценивать перевод могут только зарегистрированные пользователи.
Авторы: Bijibal, Rehman
Внимание! Не стесняйтесь оставлять отзывы.