Gowtham Bharadwaj feat. Soumya Ramakrishnan & Bijibal - Aanandam - Telugu текст песни

Текст песни Aanandam - Telugu - Bijibal , Soumya Ramakrishnan , Gowtham Bharadwaj




ఆనందం... ఆరాటం...
ఆనందం అంటే అర్దం చుపించేటి అద్భుతం
ఆరాటం అంచులునే నిత్యం సాగే సంబరం
చిగురై పుడమి కడుపున
మొదలైటి మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే నిమిషాలే
నిజమైన వేడుక కదా
ఫలితం మరిచి పరుగే తీసే పయనం
ఇక ప్రతి పూట ఒక కానుక అయిపోదా.
నీరు ఆవిరి గా ఎగిసినది
తపన పెరిగి అది కడలి ని వదిలినది
కారు మబ్బులు గా మెరిసినది
అణువు అణువు ఒక మధువుగా మారి.
తానే వానై అడుగు అడుగు కలిసి కదిలిపోయే కడలినింట దారే
మలుపు ఎదిన గెలుపే చూసే
అడుగులే అసలైన ఆనందం
కదిలే నదిలో ఎగిసే అలలా
ఎదలో మరు క్షణం ఆగని సంగీతం కదా
ఇంద్ర ధనుస్సు లో వర్ణనములే
పుడిమి ఒడిమి లో పడి చిగురు తోడిగినాది
శరద్ ఋతువు లో సరిగమ లే
తడిమి తడిమి తొలి పిలుపు గా మారి
దాహము తీరే గారులు
సిరుల విరిసి మురిసే పోయె సరికొత్త మాయే
భువికే మౌనం
ఉరికే ప్రాణం
తనకోసం దిగి వస్తే ఆకాశం
కరిగే దూరం తెరిచే ద్వారం
జగమంతట పులికింతలు పుసే వాసంతం
ఆనందం అంటే అర్దం చుపించేటి అద్భుతం
ఆరాటం అంచులునే నిత్యం సాగే సంబరం
చిగురై పుడమి కడుపున
మొదలైటి మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురే చూసే నిమిషాలే
నిజమైన వేడుక కదా
ఫలితం మరిచి పరుగే తీసే పయనం
ఇక ప్రతి పూట ఒక కానుక అయిపోదా.



Авторы: Bijibal, Rehman




Внимание! Не стесняйтесь оставлять отзывы.