Kalabhairava - Adugaduguna текст песни

Текст песни Adugaduguna - Kalabhairava



అడుగడుగున నను నడిపిన ధైర్యం నీవేగా
మనిషిగా నను మలిచిన దైవం నీవేగా
అడుగడుగున నను నడిపిన ధైర్యం నీవేగా
మనిషిగా నను మలిచిన దైవం నీవేగా
నీ ప్రతి కలను ఎద లోతుల్లో దాచి
నీ భుజములపై నాకీ లోకం చూపి
పైపైన నవ్వుతూ లోన నలుగుతూ
బరువు మోసిన ప్రాణమా
నువ్వే ఒరిగితే నా లోకమే చీకటైపోదా
నువ్వే ఆగితే నా ఊపిరె ఆవిరైపోదా



Авторы: Harshavardhan Rameshwar, Rehman


Kalabhairava - Vijetha (Original Motion Picture Soundtrack)
Альбом Vijetha (Original Motion Picture Soundtrack)
дата релиза
26-06-2018



Внимание! Не стесняйтесь оставлять отзывы.