Текст песни Thara Thara - Naveen Kumar
తరతర
తరములైన
నీ
నామమే
యుగయుగ
యుగములైన
నీ
నామమే
యేసు
నీ
నామమే
ఉన్నతమైన
నీ
నామమే
అన్ని
నామములకన్న
పైనామం
నీదే
ననుచు
కీర్తించి
కొనియాడెద
యేసురాజ
నిన్ను
స్తుతియింతును
యేసురాజ
నిన్నే
ఆరాధింతును
ఆత్మతో
నింపుమా
శక్తితో
నింపుమా
బలముతో
నింపుమా
అగ్నితో
నింపుమా
యేసురాజ
నిన్ను
స్తుతియింతును
యేసురాజ
నిన్నే
ఆరాధింతును
పరలోకమైన
- భూలోకమైన
అసాధ్య
మైనది
లేని
నామం
అధికారులైనా
- అధికారలైనా
ప్రతిఒక్కరు
కీర్తించే
- యేసునామం
మామంచి-
కాపరిగా-
కాపాడి-రక్షించే
బోలో
ఈసుమస్సీ
కి
జై...
జై...
జై
యేసురాజ
నిన్ను
స్తుతియింతును
యేసురాజ
నిన్నే
ఆరాధింతును
ఆత్మతో
నింపుమా
శక్తితో
నింపుమా
బలముతో
నింపుమా
అగ్నితో
నింపుమా
స్వస్థతల
నిచ్చే-
విడుదల
నిచ్చే
సర్వ
శక్తిగల
యేసు
నామం
సమస్యలైనా
- సంకెళ్ళనైన
సాంతముగా
తొలగించే
- యేసునామం
కాపరిగా-కుమ్మరిగా-కాపాడి-రక్షించే
బోలో
ఈసుమస్సీ
కి
జై...
జై...
జై
యేసురాజ
నిన్ను
స్తుతియింతును
యేసురాజ
నిన్నే
ఆరాధింతును
ఆత్మతో
నింపుమా
శక్తితో
నింపుమా
బలముతో
నింపుమా
అగ్నితో
నింపుమా
Внимание! Не стесняйтесь оставлять отзывы.