Текст песни
రామచంద్రుడితడు
రఘువీరుడు
రామచంద్రుడితడు
రఘువీరుడు
కామిత
ఫలములీయ
గలిగెనిందరికి
రామచంద్రుడితడు
రఘువీరుడు
కామిత
ఫలములీయ
గలిగెనిందరికి
రామచంద్రుడితడు
రఘువీరుడు
గౌతము
భార్యాపాలిటి
కామధేనువితడు
ఘాతల
కౌశికుపాలి
కల్పవృక్షము
గౌతము
భార్యాపాలిటి
కామధేనువితడు
ఘాతల
కౌశికుపాలి
కల్పవృక్షము
సీతాదేవి
పాలిటి
చింతామణి
ఇతడు
సీతాదేవి
పాలిటి
చింతామణి
యఇతడు
ఇతడు
దాసుల
పాలి
ఇహపర
దైవము
రామచంద్రుడితడు
రఘువీరుడు
కామిత
ఫలములీయ
గలిగేనిందరికి
రామచంద్రుడితడు
రఘువీరుడు
పరగ
సుగ్రీవు
పాలి
పరమ
బంధువితడు
సరి
హనుమంతు
పాలి
సామ్రాజ్యము
పరగ
సుగ్రీవు
పాలి
పరమ
బంధువితడు
సరి
హనుమంతు
పాలి
సామ్రాజ్యము
నిరతి
విభీషణునిపాలి
నిధానము
నిరతి
విభీషణునిపాలి
నిధానము
గరిమజనకు
పాలి
ఘనపారిజాతము
రామచంద్రుడితడు
రఘువీరుడు
తలప
శబరిపాలి
తత్వపు
రహస్యము
అలరిగుహునిపాలి
ఆదిమూలము
తలప
శబరిపాలి
తత్వపు
రహస్యము
అలరిగుహునిపాలి
ఆదిమూలము
కలడన్నవారిపాలి
కన్నులెదుటి
మూరితి
కలడన్నవారిపాలి
కన్నులెదుటి
మూరితి
వెలయ
శ్రీవేంకటాద్రి
విభుడీతడు
రామచంద్రుడితడు
రఘువీరుడు
కామిత
ఫలములీయ
గలిగెనిందరికి
రామచంద్రుడితడు
రఘువీరుడు
Внимание! Не стесняйтесь оставлять отзывы.