Текст песни Vasthadu Naaraaju, Pt. 1 - P. Susheela
వస్తాడు
నా
రాజు
ఈ
రోజు
రానే
వస్తాడు
నెలరాజు
ఈ
రోజు
కార్తీక
పున్నమి
వేళలోన
కలికి
వెన్నెల
కెరటాల
పైన
కార్తీక
పున్నమి
వేళలోన
కలికి
వెన్నెల
కెరటాల
పైన
తేలి
వస్తాడు
నా
రాజు
ఈ
రోజు
వేల
తారకల
నయనాలతో
నీలాకాశం
తిలకించేను
వేల
తారకల
నయనాలతో
నీలాకాశం
తిలకించేను
అతని
చల్లని
అడుగుల
సవ్వడి
వీచే
గాలీ
వినిపించేను
ఆతని
పావన
పాదధూలికై
అవని
అనువనువు
కలవరించేను
అతని
రాకకై
అంతరంగమె
పాల
సంద్రమై
పరవసించేను
పాల
సంద్రమై
పరవసించేను
వస్తాడు
నా
రాజు
ఈ
రోజు
రానే
వస్తాడు
నెలరాజు
ఈ
రోజు
వెన్నెలలెంతగ
విరిసినగాని
చంద్రున్నీ
విడిపోలేవూ
కెరటాలెంతగ
పొంగినగానీ
కడలిని
విడిపోలేవూ
కలిసిన
ఆత్మల
అనుబంధాలు
ఏ
జన్మకు
విడిపోలేవులే
తనువులు
వేరైన
దారులు
వేరైన
తనువులు
వేరైన
దారులు
వేరైన
ఆ
బంధాలే
నిలిచేనులే
ఆ
బంధాలే,
నిలిచేనులే
వస్తాడు
నా
రాజు
ఈ
రోజు
రానే
వస్తాడు
నెలరాజు
ఈ
రోజు
కార్తీక
పున్నమి
వేళలోన
కలికి
వెన్నెల
కెరటాల
పైన
వస్తాడు
నా
రాజు
ఈ
రోజు
వెన్నెలలెంతగ
విరిసినగాని
చంద్రున్నీ
విడిపోలేవూ
కెరటాలెంతగ
పొంగినగానీ
కడలిని
విడిపోలేవూ
కలిసిన
ఆత్మల
అనుబంధాలు
ఏ
జన్మకు
విడిపోలేవులే
తనువులు
వేరైన
దారులు
వేరైన
తనువులు
వేరైన
దారులు
వేరైన
ఆ
బంధాలే
నిలిచేనులే
ఆ
బంధాలే
నిలిచేనులే
సాహిత్యం:
డా౹౹.
సి.
నారాయణ
రెడ్డి:
పి.సుశీల
Внимание! Не стесняйтесь оставлять отзывы.