P. Susheela - Vasthadu Naaraaju, Pt. 1 - перевод текста песни на английский

Vasthadu Naaraaju, Pt. 1 - P. Susheelaперевод на английский

Vasthadu Naaraaju, Pt. 1
He Will Come, My King, Pt. 1
వస్తాడు నా రాజు రోజు రానే వస్తాడు నెలరాజు రోజు
He will come, my king, today, the moon-king will surely come today.
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
In the Karthika full moon's glow, upon the surging moonlit waves,
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు రోజు
In the Karthika full moon's glow, upon the surging moonlit waves, he will gently come, my king, today.
వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
With the eyes of a thousand stars, I gaze at the blue sky,
వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
With the eyes of a thousand stars, I gaze at the blue sky,
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలీ వినిపించేను
I hear the soft sound of his approaching footsteps in the whispering wind,
ఆతని పావన పాదధూలికై అవని అనువనువు కలవరించేను
For the dust of his holy feet, the earth eagerly awaits,
అతని రాకకై అంతరంగమె పాల సంద్రమై పరవసించేను
For his arrival, my heart overflows like a milky ocean,
పాల సంద్రమై పరవసించేను
Overflows like a milky ocean,
వస్తాడు నా రాజు రోజు రానే వస్తాడు నెలరాజు రోజు
He will come, my king, today, the moon-king will surely come today.
వెన్నెలలెంతగ విరిసినగాని చంద్రున్నీ విడిపోలేవూ
No matter how much the moonlight spreads, it cannot leave the moon,
కెరటాలెంతగ పొంగినగానీ కడలిని విడిపోలేవూ
No matter how much the waves surge, they cannot leave the ocean,
కలిసిన ఆత్మల అనుబంధాలు జన్మకు విడిపోలేవులే
The bonds of united souls cannot be broken in any lifetime,
తనువులు వేరైన దారులు వేరైన
Even if bodies are separate, paths are different,
తనువులు వేరైన దారులు వేరైన బంధాలే నిలిచేనులే
Even if bodies are separate, paths are different, those bonds remain,
బంధాలే, నిలిచేనులే
Those bonds remain,
వస్తాడు నా రాజు రోజు రానే వస్తాడు నెలరాజు రోజు
He will come, my king, today, the moon-king will surely come today.
కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నా రాజు రోజు
In the Karthika full moon's glow, upon the surging moonlit waves, he will come, my king, today.
వెన్నెలలెంతగ విరిసినగాని చంద్రున్నీ విడిపోలేవూ
No matter how much the moonlight spreads, it cannot leave the moon,
కెరటాలెంతగ పొంగినగానీ కడలిని విడిపోలేవూ
No matter how much the waves surge, they cannot leave the ocean,
కలిసిన ఆత్మల అనుబంధాలు జన్మకు విడిపోలేవులే
The bonds of united souls cannot be broken in any lifetime,
తనువులు వేరైన దారులు వేరైన
Even if bodies are separate, paths are different,
తనువులు వేరైన దారులు వేరైన బంధాలే నిలిచేనులే
Even if bodies are separate, paths are different, those bonds remain,
బంధాలే నిలిచేనులే
Those bonds remain,
సాహిత్యం: డా౹౹. సి. నారాయణ రెడ్డి: పి.సుశీల
Lyrics: Dr. C. Narayana Reddy: P. Susheela

Авторы: Dr. C Narayana Reddy, P. Adhinarayana Rao

Внимание! Не стесняйтесь оставлять отзывы.