S. Janaki feat. S. P. Balasubrahmanyam - Chakkani Chukkala текст песни

Текст песни Chakkani Chukkala - S. P. Balasubrahmanyam , S. Janaki

స్వీటీ
స్వీటీ
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్నీ పిట్ట నడుమున పుట్టిన ఫొక్ డ్యాన్స్ నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్ఇద్దరి దరువుకు మధ్యన బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ
స్వీటీ
యహ్
హేయ్ నీ అందం అరువిస్తావా నా సొంతం కానిస్తావానీ సత్తా చూపిస్తావా సరికొత్త ఊపిస్తావాహేయ్ పిల్లానినల్లాడిస్తా పిడుగంటి అడుగులతొ పై తాళం పరుగుల్తోబ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ
స్వీటీ
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్నీ పిట్ట నడుమున పుట్టిన ఫొక్ డ్యాన్స్ నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్ఇద్దరి దరువుకు మధ్యన బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ
స్వీటీ
నా ముద్దుని శ్రుతిచేస్తావా నా మువ్వకు లయలేస్తావానా చిందుకు చిటికేస్తావా నా పొందుకు చిత్తవుతావాపిల్లడా నిన్నోడిస్త కడగంటి చూపుల్తో
హేయ్ కైపెక్కే తైతక్కల్లోబ్రేక్ బ్రేక్ బ్రేక్ నాటీ
నాటీ
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్నీ పిట్ట నడుమున పుట్టిన ఫొక్ డ్యాన్స్ నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్ఇద్దరి దరువుకు మధ్యన బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ
స్వీటీ

Авторы: Chakravarthy, Veturi

Внимание! Не стесняйтесь оставлять отзывы.