S. P. Balasubrahmanyam, V.Ramakrishna & Kaushalya - Yemito Ee Lokamantha - Original текст песни

Текст песни Yemito Ee Lokamantha - Original - S. P. Balasubrahmanyam, V.Ramakrishna & Kaushalya



ఏమి లోకం... ఏమి స్వార్ధం
ఎక్కడున్నది మానవత్వం??
బ్రతుకున్న చచ్చినట్టే సంఘంలో...
చస్తేనే బ్రతికేది లోకంలో...
బ్రతుకున్న చచ్చినట్టే సంఘంలో...
చస్తేనే బ్రతికేది లోకంలో...
నిజం నలిగిపోతోంది ధనం చేతిలో
నీల్గిమూల్గుతున్నది వల్లకాడిలో
బ్రతుకున్న చచ్చినట్టే సంఘంలో...
చస్తేనే బ్రతికేది లోకంలో...
మనుషులెందరున్నారు ఇందరిలో...
మనసనేది ఉన్నది ఎందరిలో
మనుషులెందరున్నారు ఇందరిలో...
మనసనేది ఉన్నది ఎందరిలో
ఒక్క మనసు బ్రతికున్నా... ఊరుకోదు మౌనంగా
రగిలి రగిలి మండుతుంది మహాజ్వాలగా... మహాజ్వాలగా
బ్రతుకున్న చచ్చినట్టే సంఘంలో...
చస్తేనే బ్రతికేది లోకంలో...
సాటిమనిషి చస్తున్నా జాలి పడని వీళ్ళు
లాభముంటే శవానైన పూజించే వీళ్ళు
సాటిమనిషి చస్తున్నా జాలి పడని వీళ్ళు
లాభముంటే శవానైన పూజించే వీళ్ళు
ఊసరవెళ్లులూ. దగాకోరులూ
వీళ్ళే మన సంఘంలో పెద్దమనుషులు... చీడపురుగులు
బ్రతుకున్న చచ్చినట్టే సంఘంలో...
చస్తేనే బ్రతికేది లోకంలో...
మండిపోనీ... మసైపోనీ...
ధనమదాందులు... జరాదందులు
రాబందులు ఏలే లోకం... కాలిపోనీ
పేదల గుండెల నెత్తుటి కంటల పేరిచి కట్టిన కోటలన్నీ... కూలిపోనీ
కులాల పేరిట మతాల పేరిట తరతరాలుగ చరిత్ర కుళ్ళు... మాసిపోనీ
శపిస్తుతున్నా... శాసిస్తున్నా... శపధం చేస్తున్నా
ఆగిపోదు గీతము... మూగపోదు కంఠము
ఇది ప్రళయం... ఇది విళయం
ఇది మహోదయం...
ఆగిపోదు గీతము...
మూగపోదు కంఠము.
ఇది ప్రళయం... ఇది విళయం
ఇది మహోదయం...



Авторы: SHIBU CHAKRAVARTHI, ATHREYA


S. P. Balasubrahmanyam, V.Ramakrishna & Kaushalya - Malle Poovu
Альбом Malle Poovu
дата релиза
01-12-1977



Внимание! Не стесняйтесь оставлять отзывы.