Текст и перевод песни S. P. Balasubrahmanyam feat. S. Janaki - Andalalo
Добавлять перевод могут только зарегистрированные пользователи.
అందాలలో
అహో
మహోదయం
భూలోకమే
నవోదయం
In
the
beauty,
lo,
a
great
sunrise,
on
earth
a
new
dawn
పువ్వు
నవ్వు
పులకించే
గాలిలో
నింగీ
నేలా
చుంబించే
లాలిలో
Flowers
smile,
rippling
through
the
air,
as
sky
and
earth
kiss
in
a
tender
embrace
తారల్లారా
రారే
విహారమే
Tara-llara,
come,
let
us
wander
అందాలలో
అహో
మహోదయం
నా
చూపుకే
శుభోదయం
In
the
beauty,
lo,
a
great
sunrise,
for
my
gaze
alone,
a
new
day
లతా
లతా
సరాగమాడె
సుహాసిని
సుమాలతో
The
vine
weaves
a
raga,
in
harmony
with
the
fragrant
blooms
వయస్సుతో
వసంతమాడి
వరించెలే
సరాలతో
With
the
melody
of
spring,
youth
has
come,
adorned
with
grace
మిలా
మిలా
హిమాలే
జలా
జలా
ముత్యాలుగా
Mila,
mila,
oh
Himalaya,
jala,
jala,
like
pearls
of
water
తళా
తళా
గళాన
తటిల్లతా
హారాలుగా
Talha,
talha,
in
your
voice,
necklaces
of
lightning
flash
చేతులు
తాకిన
కొండలకే
చలనము
వచ్చెనులే
When
your
hands
touch
the
mountains,
they
stir
with
life
ముందుకు
సాగిన
ముచ్చటలో
మువ్వలు
పలికెనులే
As
you
move
forward,
the
waves
of
laughter
break
ఒక
స్వర్గం
తలవంచి
ఇల
చేరే
క్షణాలలో
A
heaven
bows
its
head
to
meet
earth
in
these
moments
అందాలలో
అహో
మహోదయం
భూలోకమే
నవోదయం
In
the
beauty,
lo,
a
great
sunrise,
on
earth
a
new
dawn
పువ్వు
నవ్వు
పులకించే
గాలిలో
నింగీ
నేలా
చుంబించే
లాలిలో
Flowers
smile,
rippling
through
the
air,
as
sky
and
earth
kiss
in
a
tender
embrace
తారల్లారా
రారే
విహారమే
Tara-llara,
come,
let
us
wander
అందాలలో
అహో
మహోదయం
నా
చూపుకే
శుభోదయం
In
the
beauty,
lo,
a
great
sunrise,
for
my
gaze
alone,
a
new
day
సరస్సులో
శరత్తు
కోసం
తపస్సులే
ఫలించగా
In
the
lake,
the
prayers
for
autumn
have
borne
fruit
సువర్ణిక
సుగంధమేదో
మనస్సునే
హరించగా
The
golden
fragrance
enchants,
capturing
the
mind
మరాళినై
ఇలాగే
మరీ
మరీ
నటించనా
Like
a
doe,
I
dance,
feigning
reluctance
విహారినై
ఇవాళే
దివి
భువి
స్పృశించనా
Today,
as
a
wanderer,
I
touch
the
heavens
and
the
earth
గ్రహములు
పాడిన
పల్లవికే
జాబిలి
ఊగెనులే
The
planets
sing
their
symphony,
as
the
skylarks
sway
కొమ్మలు
తాకిన
ఆమనికే
కోయిల
పుట్టెనులే
The
branches
touch
the
sky,
and
the
cuckoo
is
born
ఒక
సౌఖ్యం
తనువంతా
చెలరేగే
క్షణాలలో
In
these
moments,
a
sweet
contentment
flows
through
my
being
అందాలలో
అహో
మహోదయం
భూలోకమే
నవోదయం
In
the
beauty,
lo,
a
great
sunrise,
on
earth
a
new
dawn
నీలాకాశం
దిగివచ్చే
లోయలో
ఊహాలోకం
ఎదురొచ్చే
హాయిలో
In
the
valley,
where
the
blue
sky
descends,
dreams
meet
joy
నాలో
సాగే
ఏదో
సరాగమే
In
me,
a
melody
unfolds
అందాలలో
అహో
మహోదయం
భూలోకమే
నవోదయం
In
the
beauty,
lo,
a
great
sunrise,
on
earth
a
new
dawn
Оцените перевод
Оценивать перевод могут только зарегистрированные пользователи.
Авторы: VETURI, ILAYARAJA
Внимание! Не стесняйтесь оставлять отзывы.