Текст песни Yamaho Nee - S. P. Balasubrahmanyam , S. Janaki
చిత్రం:
జగదేక
వీరుడు
అతిలోక
సుందరి
(1990)
సంగీతం:
ఇళయరాజా
సాహిత్యం:
వేటూరి
యమహో
నీ
యమ
యమ
అందం
చెలరేగింది
ఎగాదిగా
తాపం
నమహో
నీ
ఝమ
ఝమ
వాటం
సుడిరేగింది
ఎడాపెడా
తాళం
ఫోజుల్లో
నేను
యముడంతవాణ్ణి
మొజుల్లో
నీకు
మొగుడంటివాణ్ణి
అల్లారు
ముద్దుల్లో
గాయం
విరబూసింది
పువ్వంటి
ప్రాయం
యమహో
నీ
యమ
యమ
అందం
చెలరేగింది
ఎగాదిగా
తాపం
నమహో
నీ
ఝమ
ఝమ
వాటం
సుడిరేగింది
ఎడాపెడా
తాళం
నల్లని
కాటుక
పెట్టి,
గాజులు
పెట్టి,
గజ్జ
కట్టి
గుట్టుగా
సెంటే
కొట్టి,
ఒడ్డాణాలే
ఒంటీకి
పెట్టి
తెల్లని
చీర
కట్టి,
మల్లెలు
చుట్టి,
కొప్పున
పెట్టీ
పచ్చని
పాదాలకి
ఎర్రని
బొట్టు
పారాణెట్టి
చీకటింట
దీపమెట్టి,
చీకు
చింత
పక్కనెట్టి
నిన్ను
నాలో
దాచి
పెట్టి
నన్ను
నీకు
దోచి
పెట్టి
పెట్టు
పోతా
వద్దే
చిట్టెంకీ
చెయ్యి
పట్టిన్నాడే
కూసే
వల్లంకి
పెట్టేది
మూడే
ముళ్ళమ్మి
నువు
పుట్టింది
నాకోసమమ్మి
ఇక
నీ
సొగసు
నా
వయసు
పెనుకునే
ప్రేమలలో
యమహో...
నీ
యమ
యమ
అందం
చెలరేగింది
ఎగాదిగా
తాపం
నమహో
నీ
ఝమ
ఝమ
వాటం
సుడిరేగింది
ఎడాపెడా
తాళం
పట్టె
మంచమేసి
పెట్టి,
పాలుబెట్టి,
పండు
బెట్టి
పక్క
మీద
పూలుగొట్టి,
పక్క
పక్కలొళ్ళో
పెట్టి
ఆకులో
వక్కబెట్టి,
సున్నాలెట్టి,
చిలక
చుట్టి
ముద్దుగా
నోట్లో
బెట్టి,
పరువాలన్నీ
పండార
బెట్టి
చీర
గుట్టు
సారెబెట్టి
సిగ్గులన్ని
ఆరబెట్టి
కళ్ళలోన
ఒత్తులెట్టి
కౌగిలింత
మాటుబెట్టి
ఒట్టే
పెట్టి
వచ్చేసాక
మామా
నిన్ను
ఒళ్ళో
పెట్టి
లాలించేదే
ప్రేమ
చెట్టెయ్యి
సందె
సీకట్లోన
నన్ను
కట్టేయ్యి
కౌగిలింతల్లోన
ఇక
ఆ
గొడవ
ఈ
చొరవ
ఆగవులే
అలజడిలో
యమహో...
నీ
యమ
యమ
అందం
చెలరేగింది
ఎగాదిగా
తాపం
నమహో
నీ
ఝమ
ఝమ
వాటం
సుడిరేగింది
ఎడాపెడా
తాళం
ఫోజుల్లో
నేను
యముడంతవాణ్ణి
మొజుల్లో
నీకు
మొగుడంటివాణ్ణి
అల్లారు
ముద్దుల్లో
గాయం
విరబూసింది
పువ్వంటి
ప్రాయం
యమహో
నీ
యమ
యమ
అందం
చెలరేగింది
ఎగాదిగా
తాపం
![S. P. Balasubrahmanyam feat. S. Janaki - Jagadekaveerudu Athiloka Sundari (Original Motion Picture Soundtrack)](https://pic.Lyrhub.com/img/w/j/k/1/iict7u1kjw.jpg)
1 Yamaho Nee
2 Abbanee
3 Abbanee
4 Priyatama
5 Mana Bharathamlo
6 Andalalo
7 Dhinakkuta
8 Dhinakkuta
9 Jai Chiranjeeva
Внимание! Не стесняйтесь оставлять отзывы.