S. P. Balasubrahmanyam - Klang Klang текст песни

Текст песни Klang Klang - S. P. Balasubrahmanyam




క్లంగ్ క్లంగ్ క్లంగ్ క్లంగ్
తొలి తొలి చినుకు తొలకరి పలుకు
క్లంగ్ క్లంగ్ క్లంగ్ క్లంగ్
తుళ్ళి తుళ్ళి పడుతూ తుంటరి పరుగు
నురుగులై తరగలై ఆటలై పాటలై
ప్రతి పెదవికి తడి తడి నవ్వులు తొడుగుతూ...
జనకు జన స్వరములై జడి వాన వచ్చింది
పల్లవించే ఊహలెన్నో వెంట తెచ్చింది(2)
చక్రవాకమై పుడమి దాహమై



Авторы: a. r. rahman


Внимание! Не стесняйтесь оставлять отзывы.