Shalini & Srinivas - Narayana текст песни

Текст песни Narayana - Shalini & Srinivas




ఇహము పరముల వలెనే ఎదిటి కల్లయు నిజము
విహరించు భ్రాంతియను విభ్రాంతియను మతినీ
సహజ శ్రీ వెంకటేశ్వరా నన్ను కరుణింప
బహువిధాంబుల నన్ను పాలించవే నన్ను పాలించవే
వెంకటేశ్వరా నన్ను పాలించవే
నారాయణా చ్యూత అనంత గోవిందా
సారముగ నీకునే శరణంటినీ
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
నారాయణా చ్యూత అనంత గోవిందా
సారముగ నీకునే శరణంటినీ
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
చలువయును వేడియును సకల సంసారంబు
చలువయును వేడియును సకల సంసారంబు
తొలకు సుఖ మొక వేళ దుఃఖ మొక వేళ
తొలకు సుఖ మొక వేళ దుఃఖ మొక వేళ
ఫలములివే రెండు పాపములు పుణ్యములు
ఫలములివే రెండు పాపములు పుణ్యములు
పులుపుతి పును కలిపి భుజిగిల్చినట్లు
నారాయణా చ్యూత అనంత గోవిందా
సారముగ నీకునే శరణంటినీ
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు
పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తను తనే తొలగు
తగుమేను పొడచూపు తను తనే తొలగు
నగిగించు నొక వేళ నలగిల్చు నొక వేళ
నగిగించు నొక వేళ నలగిల్చు నొక వేళ
వగర్రు కార్నపు విడెము ఉబ్బించినట్లు
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
నారాయణా హరి నారాయణా
శ్రీ హరి కేశవ ముకుంద మాధవ అచ్యుత అనంత గోవింద
శ్రీ హరి కేశవ ముకుంద మాధవ అచ్యుత అనంత గోవింద
శ్రీ హరి కేశవ ముకుంద మాధవ నారాయణ హరి గోవింద
శ్రీ హరి కేశవ ముకుంద మాధవ నారాయణ హరి గోవింద
శేషాద్రివాస గోవింద గరుడాద్రివాస గోవింద
శేషాద్రివాస గోవింద గరుడాద్రివాస గోవింద
గోవింద హరి గోవింద బాలాజీ హరి గోవింద
గోవింద హరి గోవింద బాలాజీ హరి గోవింద
గోవింద హరి గోవింద లక్ష్మీ రమణ గోవింద
గోవింద హరి గోవింద లక్ష్మీ రమణ గోవింద
గోవింద హరి గోవింద వెంకటనాథ గోవింద
గోవింద హరి గోవింద వెంకటనాథ గోవింద
గోవింద హరి గోవింద పద్మావతి పతి గోవింద
గోవింద హరి గోవింద పద్మావతి పతి గోవింద
గోవింద హరి గోవింద నారాయణ హరి గోవింద
గోవింద హరి గోవింద నారాయణ హరి గోవింద
గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద
గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద
లక్ష్మీ రమణ గోవింద గోవింద హరి గోవింద
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
ఆనందం పరమానందం గోవిందం భజ గోవిందం
గోవిందం భజ గోవిందం




Внимание! Не стесняйтесь оставлять отзывы.