Текст песни ThalachiThalachi(Female) - Shreya Ghoshal
తలచి
తలచి
చూస్తే
తరలి
దరికి
వస్తా
నీకై
నేను
బ్రతికి
ఉంటిని
ఓ
నీలో
నన్ను
చూసుకొంటిని
తెరచి
చూసి
చదువు
వేళ
కాలిపోయే
లేఖ
రాసా
నీకై
నేను
బ్రతికి
ఉంటిని
ఓ
నీలో
నన్ను
చూసుకొంటిని
కొలువు
తీరు
తరువుల
నీడ
చెప్పుకొనును
మన
కధనెపుడు
రాలిపోయిన
పూల
గంధమా
రాక
తెలుపు
మువ్వల
సడిని
తలచుకొనును
దారులు
ఎపుడు
పగిలిపోయిన
గాజుల
అందమా
అరచేత
వేడిని
రేపే
చెలియ
చేయి
నీచేత
వడిలో
వాలి
కధలను
చెప్ప
రాసిపెట్టలేదు
తొలి
స్వపం
చాలులే
ప్రియతమా
కనులు
తెరువుమా
మధురమైన
మాటలు
ఎన్నో
కలిసిపోవు
నీ
పలుకులలో
జగము
కరుగు
రూపే
కరుగునా
చెరిగిపోని
చూపులు
అన్నీ
రేయి
పగలు
నిలుచును
నీలో
నీదు
చూపు
నన్ను
మరచునా
వెంట
వచ్చు
నీడ
బింబం
వచ్చి
వచ్చి
పోవు
కళ్ళ
ముందు
సాక్షాలున్నా
తిరిగి
నేను
వస్తా
ఒకసారి
కాదురా
ప్రియతమా
ఎపుడు
పిలిచినా
తలచి
తలచి
చూస్తే
తరలి
దరికి
వస్తా
నీకై
నేను
బ్రతికి
ఉంటిని
ఓ
నీలో
నన్ను
చూసుకొంటిని
Внимание! Не стесняйтесь оставлять отзывы.