Sid Sriram feat. Anup Rubens - Naa Kosam (From "Bangarraju") текст песни

Текст песни Naa Kosam (From "Bangarraju") - Anup Rubens , Sid Sriram




కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలయ్యిందో
అంతగా నాకర్థం కాలేదే
మెరుపులా నీ చూపెముందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీ వైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు
మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ
నాకోసం మారవా నువ్వూ
లేక నన్నే మార్చేసావా నువ్వూ
నాకోసం మారవా నువ్వూ
లేక నన్నే మార్చేసావా నువ్వూ
నవ్వులే చల్లావు పంచుకో మన్నావో
తొలకరి చిరుజల్లై నువ్వూ
కళ్లకే దొరికావు రంగుల మెరిసావో
నేలపై హరివిల్లా నువ్వూ
నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
నీతో నేనుంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మారాలని మంచులాగా మార్చావో
నీకోసం మారనే నేను
నీతో నూరేళ్ళు ఉండేలా నేనూ
నీకోసం మారనే నేను
నీతో నూరేళ్ళు ఉండేలా నేనూ
మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్నూ
కన్నులే అడిగేలా చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్నూ
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వెలా
నాకే ఈవేళా నేనె నచ్చా నీవల్ల
మోమాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా
నీ వెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
నీ వెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ



Авторы: Anup Rubens, Balaji


Внимание! Не стесняйтесь оставлять отзывы.