Текст песни Urike Urike (Chill Lofi) - Ramya Behra , Sid Sriram
రానే
వచ్చావా
వానై
నాకొరకే
వేచే
ఉన్నాలే
నీతో
తెచ్చావా
ఏదో
మైమరుపే
ఉన్నట్టున్నాలే
నువ్వే
ఎదురున్నా
తడుతూనే
పిలిచానే
నిన్నే
ఎవరంటూ
కాలం
పరుగుల్నే
బ్రతిమాలి
నిలిపానే
నువ్వే
కావాలంటూ
ఉరికే
ఉరికే
మనసే
ఉరికే
దొరికే
దొరికే
వరమై
దొరికే
ఎదకే
ఎదకే
నువ్వీ
దరికే
నన్నే
చేరితివే
వెతికే
ఉరికే
ఉరికే
మనసే
ఉరికే
దొరికే
దొరికే
వరమై
దొరికే
ఎదకే
ఎదకే
నువ్వు
చేరితివే
వెతికే
నా
చెలివే
ఆ
తన
దోం
తాన
ధిరనా
తన
దోం
తాన
ధిరనా
తన
ధిరనా
తన
ధిరనా
ధిరనా
Oh
అడిగే
అడిగే
ప్రాణం
అడిగే
తనకేనా
ఇచ్చావని
అలిగే
అలిగే
అందం
అలిగే
మీ
జంట
బాగుందని
పెదవుల
మధ్యే
సరిహద్దే
ఇక
రద్దే
అని
ముద్దే
అడగగనే
అలజడిలా
అల్లే
మనసుల
గుట్టే
మరి
ఇట్టే
కనిపెట్టే
కనికట్టే
నీ
కనులంచునే
ఉంచావులే
ఉరికే
ఉరికే
మనసే
ఉరికే
దొరికే
దొరికే
వరమై
దొరికే
ఎదకే
ఎదకే
నువ్వు
చేరితివే
వెతికే
నా
చెలివే
తగిలే
గోటికిలా
చిగురించే
పువ్వులలా
పూదోట
విరిసేను
నా
వీపుకే
మెడపై
నీ
పెదవే
వెచ్చంగా
తాకగనే
ఆగేనే
వచ్చేనే
నా
ఊపిరే
దూరం
నిలబడినా
గుండెలోతులనే
నిండేనే
నిండేనే
నీ
వాసనే
చూశా
ఈ
క్షణమే
ఏదో
నా
కలలో
తీరేలే
ఈనాడు
నీ
రాకతో
ఉరికే
ఉరికే
మనసే
ఉరికే
దొరికే
దొరికే
వరమై
దొరికే
ఎదకే
ఎదకే
నువ్వీ
దరికే
నన్నే
చేరితివే
వెతికే
ఉరికే
ఉరికే
మనసే
ఉరికే
దొరికే
దొరికే
వరమై
దొరికే
ఎదకే
ఎదకే
నువ్వు
చేరితివే
వెతికే
నా
చెలివే

Внимание! Не стесняйтесь оставлять отзывы.