Sid Sriram - Kalaavathi текст песни

Текст песни Kalaavathi - Thaman S , Sid Sriram




మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా
ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా
పోయిందే సోయ
ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే
Come on, come on కళావతి
నువ్వే గతే నువ్వే గతి
Come on, come on కళావతి
నువు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా
ఏందే నీ మాయ
అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా
రంగా ఘోరంగా నా కలలని కదిపావే
దొంగా అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే
కళ్ళా అవి కళావతి కల్లోలమైందే నా గతి
కురులా అవి కళావతి కుళ్ళబొడిసింది చాలుతీ
Come on, come on కళావతి
నువ్వే గతే నువ్వే గతి
Come on, come on కళావతి
నువు లేకుంటే అధోగతి
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం
వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా
ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా
పోయిందే సోయ
పాపప పామరిసాస నిసరిపప పనిద
పాపప గమరిసాస నిసరిమ నిపగమ రిస



Авторы: Anantha Sriram



Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}