Sriram - Yekku Tholi Mettu - From "Narasimha" текст песни

Текст песни Yekku Tholi Mettu - From "Narasimha" - Sriram

ఒవ్... ఒవ్... ఒవ్... ఒవ్... ఒవ్... ఒవ్... ఒవ్...
జీవితమంటే పోరాటం ... పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం ... పోరాటంలో ఉంది జయం
ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీకొట్టు
గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు తలపడు నరసింహా
నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు తలపడు నరసింహా
పట్టుపురుగల్లె ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తలతుంచీ సాగర నరసింహా
పట్టుపురుగల్లె ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తలతుంచీ సాగర నరసింహా
పిక్కబలముంది... యువకుల పక్కబలముంది
అండగ దేవుడి తోడుంది అడుగిడు నరసింహా
పిక్కబలముంది... యువకుల పక్కబలముంది
అండగ దేవుడి తోడుంది అడుగిడు నరసింహా
జీవితమంటే పోరాటం ... పోరాటంలో ఉంది జయం
జీవితమంటే పోరాటం ... పోరాటంలో ఉంది జయం
మరుప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా
మరుప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా
కీడే చేయనివాడే మనిషి మేలునే కోరువాడే మహర్షి
కీడే చేయనివాడే మనిషి మేలునే కోరువాడే మహర్షి
నిన్నటివరకు మనిషివయా... నేటి మొదలు నువ్వు ఋషివయ్యా
నిన్నటివరకు మనిషివయా ...నేటి మొదలు నువ్వు ఋషివయ్యా
ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు
గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు డీకొట్టు
గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు తలపడు నరసింహా
నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు తలపడు నరసింహా
పట్టుపురుగల్లె ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తలతుంచి సాగర నరసింహా
పట్టుపురుగల్లె ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తలతుంచి సాగర నరసింహా
పిక్క బలముంది... యువకుల పక్కబలముంది
అండగ దేవుడి తోడుంది అడుగిడు నరసింహా
పిక్కబలముంది... యువకుల పక్కబలముంది
అండగ దేవుడి తోడుంది అడుగిడు నరసింహా

Авторы: A.M. RATNAM, A R RAHMAN, A M RATNAM, ALLAHRAKKA RAHMAN, SIVA GANESH

Внимание! Не стесняйтесь оставлять отзывы.