V. Ramakrishna feat. P. Susheela - Naa Jeevana Sandhya текст песни

Текст песни Naa Jeevana Sandhya - V. Ramakrishna feat. P. Susheela




ఆఆఆ.ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ...
నా జీవన సంధ్యా సమయంలో.
ఒక దేవత ఉదయించింది
రూపమే... అపురూపమై...
అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో.
ఒక దేవత ఉదయించింది
ఆఆఆ.ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ...
శిలకే కదలిక రాగా. శిల్పమే కదలి ఆడింది
గరిస. సదపమ గమ దమదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా
కళకే కళగా విరిసి. నా కల నిజమై పండింది
శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది
కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది
ఆరు ఋతువుల ఆమని కోయిల.
మనసే ఎగసి పాడింది
నా జీవన సంధ్యా సమయంలో.
ఒక దేవత ఉదయించింది
పొద్దుపొడుపులో అరుణిమలే.
చెలి దిద్దు తిలకమై చివురించే
ఇంద్రధనుస్సులో రిమరిమలే.
చెలి పైట జిలుగులే సవరించే
చల్లని చూపుల ఊపిరి సోకిన...
ఆఆఆ.ఆఆ... ఆఆఆఅ... ఆ... ఆఆ...
చల్లని చూపుల ఊపిరి సోకిన.
వెదురు వేణువై పలికింది
నా జీవన సంధ్యా సమయంలో.
ఒక దేవత ఉదయించింది
పలుకే పాడని పాట... చిరునవ్వు పూలకే పూత
గరిసా సదపమా గమద మదని
దనిరిని గరిగరిసా సదసదపా మపగా
నడకే నెమలికి ఆట. లే నడుము కలలకే కవ్వింత
కలలుగన్న నా శ్రీమతి రాగా.
బ్రతుకే పరిమళించింది
నా జీవన సంధ్యా సమయంలో.
ఒక దేవత ఉదయించింది
రూపమే అపురూపమై. అమరదీపమై వెలిగింది
నా జీవన సంధ్యా సమయంలో.
ఒక దేవత ఉదయించింది




V. Ramakrishna feat. P. Susheela - Amaradeepam (Original Motion Picture Soundtrack)
Альбом Amaradeepam (Original Motion Picture Soundtrack)
дата релиза
01-12-1977



Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}