Yazin Nizar - Adade Sundara Promo Song (From "Adade Sundara") текст песни

Текст песни Adade Sundara Promo Song (From "Adade Sundara") - Yazin Nizar




చెంగుచాటు చేగువేరా
విప్లవాల విప్ర సితార
జంత చేరుకోగా ఇలా బాల
ఉత్తినే ఊరుకుంటారా
దేశవాలీ పులిహోర
ఆహా కలిపినారుగా చెయ్యారా
కంచిదాక కథ సాగిస్తారా
మధ్యలోనే మునకేస్తారా
హా అటువారు ఆవకాయ fans-u
మరేమో ఇటు వీరు cake wine friends
హా భలేగా కుదిరిందిలే alliance
అంటే సుందరానికింక పెళ్లేనా
లీల పాప బుగ్గచుక్క thrillయేనా
హే హే all the sides అక్షింతల జల్లేనా
Church wedding bells ఘల్లు ఘల్లేనా
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
తందనానంద తయ్యారే తళాంగురే
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహొహో అబ్బబ్బో oh what a beauty
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
తందనానంద తయ్యారే తళాంగురే
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహో అబ్బబ్బో oh what a beauty
టట్టా టట్టా టాయ్ లగ్గం time రానే వచ్చేసింది
అందర్లో ఆనందం తన్నుకు వచ్చేసింది
ఆహా అంతలో దారుణం
మరి జరిగిపోయెనండి
అయ్యో పెళ్లి ఉంగరాలు
తాళి బొట్టు మాయమాయేనండి
అయ్యయ్యో అదేంటండి
అంటే అంటే అంటే సుందరానికింక అంతేనా
మూడుముళ్ల ముచ్చటింక doubt-ye నా
Life long బ్రహ్మచారివంతెనా
పాపం పెళ్లి signal అందుకోడా అంతేనా
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
రేయ్ రేయ్ రేయ్ రేయ్ ఏంట్రా ఇది
ఇది promo song రా
Correct-ye అన్నా కానీ పెళ్లి
అయితే రేయ్ సుందరానికి పెళ్ళైనా
కాకపోయినా ఏమైనా celebrationనేరా
ఏంటి నమ్మట్లేదా
కావాలంటే theatreకి వచ్చి చూడు
లీల కొంచెం వాళ్ళకి చెప్పు
Hello musician కొట్టండమ్మా
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
తందనానంద తయ్యారే తళాంగురే
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహొహో అబ్బబ్బో oh what a beauty
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
తందనానంద తయ్యారే తళాంగురే
తందనానంద చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహొహో అబ్బబ్బో oh what a beauty
తందనానంద
తందనానందా
ఆహ ఓహో అబ్బబ్బో oh what a beauty
అంటే సుందరానికి... తథాస్తు



Авторы: Viveka


Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}