Yazin Nizar feat. M. M. Manasi - Nijama Manasa текст песни

Текст песни Nijama Manasa - Yazin Nizar , M. M. Manasi



నిజమా మనసా
నిజమా మనసా
కలనే కలిసా మెలకువలోనా
నిజమా మనసా నిజమా మనసా
శిలనై మునిగా మైకంలోనా
నిజమే గిచ్చి చూసుకో
ఎదపై వచ్చి వాలిపో
నీడై నాతో ఉండిపో ఇకపై
నిజమా మనసా నిజమా మనసా
కలనే కలిసా మెలకువలోనా
పదిమంది చుట్టూ ఉన్నా
పరికించి చూస్తూ ఉన్నా
పసిగట్టకుండా నీ ధ్యాసలోనే నేనున్నారా
నడిరాత్రి కమ్మేస్తున్నా
కనుపాప మత్తిస్తున్నా
కునుకేయకుండా నీకోసం ఆరా తీస్తున్నారా
నువ్వెక్కడో నేనక్కడే వేరవ్వనే
నిజమా మనసా నిజమా మనసా
కలనే కలిసా మెలకువలోనా
అనుకోని ఆనందంలో
సడిలేని సంతోషంలో
ఎదురౌతు ఏదో చేసావు ఏమో ఏంచేసావో
పైపైన బానేవున్నా
లోలోన చిందేస్తున్నా
కథనంత నువ్వే మార్చావు ఇంకా ఎం చేస్తావో
ఏం చేసినా బాగున్నదే నీతో ఇలా
నిజమా మనసా నిజమా మనసా
తొలిగా కలిసా మెరుపుని నీలో
నిజమా మనసా నిజమా మనసా
అలనై ఎగిసా నేనే నాలో



Авторы: SHARRETH, ANANTA SRIRAM


Yazin Nizar feat. M. M. Manasi - Naa Nuvve (Original Motion Picture Soundtrack)
Альбом Naa Nuvve (Original Motion Picture Soundtrack)
дата релиза
07-05-2018



Внимание! Не стесняйтесь оставлять отзывы.